Tirumala Salakatla Brahmotsavalu 2025
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల వివరాలు ?
—
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ...