Top 8 Foods for Strong Teeth
Healthy Teeth – దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి?
—
అందమైన ముఖాన్ని చూపేది అందమైన నవ్వు. మరి ఆ నవ్వు హాయిగా నవ్వడానికి అందమైన పలు వరుస కావాలి. తిన్నది బాగా జీర్ణం కావడానికి బాగా నమలగలిగే దంతాలు కావాలి.. స్పష్టంగా, అందంగా ...