Day: April 3, 2025
Sri Raghavendra Swamy Temple – మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి
—
మనం దేశంలో అత్యంత పేరుగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలో ఉన్న మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ...