Day: August 29, 2025
Health tips :క్యాన్సర్‌తో ఉన్నప్పుడు జాగ్రత్తలు..!
—
జీవనశైలి సరిగా లేని కారణంగా రకరకాల జబ్బులు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. వీటన్నింటిలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకారి. మన అలవాట్ల కారణంగానే క్యాన్సర్ వ్యాధి మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ...
భవానీ భుజంగ ప్రయాత స్తోత్రమ్ |Bhavani Bhujanga Prayata Stotram
—
షాడాధార పంకేరుహాంతర్విరాజత్సుషుమ్నాంతరాలేపాతితేజోలసంతీమ్సుధామండల ద్రావయంతీం పిబంతీంసుధామూర్తి మీడే చిదానందరూపామ్. జ్వాలాత్కోటిబాలార్కభాసురుణాంగీంసులావణ్యశృంగారశోభాణిరామామ్మహాపద్మకింజల్కమధ్యేవిరాజత్త్రికోణే నిషణ్ణాం బజే శ్రీ భవానీమ్. క్వణత్కింకిణినూపురోద్బాసిరత్నప్రభాలీఢలాక్షర్ద్రపాదాబ్జయుగ్మమ్అజేశాచ్యుతాద్యైః సుర్యైః సేవ్యమానంమహాదేవి! మన్మూర్ని తే భావయామి. సుశోణాంబరాబద్ధనీవీరాజన్మహారత్నకాంచీకలాపం నితంబమ్స్ఫురద్ధ ణావర్తనాభిం చ తిస్రోవలీ రంబ ! ...