Month: October 2025
Constipation Problem : మలబద్ధకం సమస్య వేధిస్తోందా ?
మలబద్దకం.. నలుగురిలో ఉన్నప్పుడు ఇతర అన్ని సమస్యల కన్నా మలబద్దకం సమస్య మనల్నితీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తుంది. మరి మలబద్దకం వేధిస్తుంటే ఎలాంటి ఆహారాలను దూరంగా ఉంచాలి..? మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో ...
ED Raids : స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ సోదాలు
ED Raids : ఇటీవల భూటాన్ లో కొన్ని ఖరీదైన వాహనాలను వేలం వేస్తే వాటిని తక్కువ ధరకు కొనుక్కొని కొంతమంది అక్రమంగా ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారట. ...
Subrahmanya Pancha Ratna Stotram – సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం
షడాననం చందనలేపితాంగంమహోరసం దివ్యమయూరవాహనమ్ |రుద్రస్యసూనుం సురలోకనాథంబ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౧ || జాజ్వల్యమానం సురబృందవంద్యంకుమారధారాతట మందిరస్థమ్ |కందర్పరూపం కమనీయగాత్రంబ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౨ || ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రంత్రయీతనుం శూలమసీ దధానమ్ ...
Allari Naresh : బ్లాక్ బస్టర్ మూవీని వద్దని అల్లరి నరేష్
Allari Naresh : మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. హీరో నిఖిల్ (Nikhil Siddhartha) కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ...
Melatonin – మెలటోనిన్ హార్మోన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!
సాధారణంగా మనమంతా రోజులో పగలంతా కష్టపడి పని చేస్తాం. ఆ తర్వాత ఆ శ్రమకు తగినంత విశ్రాంతి కూడా తీసుకుంటాం . అంటే రాత్రి హాయిగా నిద్రపోతాం. కానీ ఈ నిద్ర రావడం ...
ISRO – ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ISRO: భారతదేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇది ఉపగ్రహాలు, రాకెట్లు, పర్యావరణ ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు, వాణిజ్య స్పేస్ సేవలు వంటి విభాగాల్లో పని చేస్తుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) వివిధ ...
Signs of Anemia – రక్తహీనత—కారణాలు, లక్షణాలు, చికిత్స
రక్తహీనత .. వైద్య పరిభాషలో దీన్ని ఎనీమియా అంటారు. శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలు లేనప్పుడు రక్తహీనత అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఎర్రరక్తకణాలు ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని అవయవాలకు అందిస్తాయి. ఎర్ర ...
Anjaneya Bhujanga Prayata Stotram – ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రం
ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగంజగద్భీతశౌర్యం తుషారాద్రిధైర్యమ్ ।తృణీభూతహేతిం రణోద్యద్విభూతింభజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్ ॥ 1 ॥ భజే పావనం భావనా నిత్యవాసంభజే బాలభాను ప్రభా చారుభాసమ్ ।భజే చంద్రికా కుంద మందార హాసంభజే సంతతం రామభూపాల ...
Salt: ఒక రోజులో ఎంత ఉప్పు తీసుకోవాలి..?
ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థం ఏదంటే వెంటనే ఉప్పు అని సమాధానమిస్తారు. ఈ ఉప్పునే సైంధవ లవణం అని కూడా పిలుస్తారు. ప్రతి కూరకు రుచి రావాలంటే ...
Sri Vishnu Shatanama Stotram – శ్రీ విష్ణు శతనామ స్తోత్రం (విష్ణు పురాణ)
॥ శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥ వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ ।జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ ॥ 1 ॥ వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ ।అవ్యక్తం శాశ్వతం ...
Feet Health : పాదాలు జాగ్రత్తగా చూసుకోండి ..!
మనల్ని కదిలించేవి, మున్ముందుకు నడిపించేవి పాదాలే. శరీర బరువునంతా తమ మీదేసుకొని మనల్ని మోస్తూ ఎక్కడికంటే అక్కడికి చేరవేస్తుంటాయి. పాదం లేకపోతే చలనం లేదు. అలాంటి పాదాలకు ఏ చిన్న సమస్య వచ్చినా ...
Adult Vaccines shouldn’t skip – ఈ వ్యాక్సిన్లు తప్పనిసరి
వ్యాక్సిన్ అనేది వ్యాధి నివారణ మందు. టీకాలు కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా వేయించాల్సినవి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు వచ్చే అనేక రకాల వ్యాధుల బారిపడకుండా తప్పించుకోవచ్చు. అసలు ...
vegetarian – వెజిటేరియన్ డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ?
శాఖాహారం ఇది ఒక పోషకాల గని .. ఆరోగ్యకర జీవితానికి శాఖాహారం ఎంతగానో సహాయపడుతుంది. పుష్కలమైన విటమిన్లతో అనారోగ్యాన్ని దరి చేరనీయదు. మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శాఖాహారంతో జీర్ణశక్తి రెట్టింపవుతుంది. ...
Siddhidatri – సిద్ధిదాయిని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ
పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు తొమ్మిదోవ రోజు చేరుకున్నాయి. శ్రీభ్రమరాంబికాదేవి సిద్ధిధాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు ...
Sri Mahishasura Mardini Devi: మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం
Sri Mahishasura Mardini Devi: దసరా మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మ మహార్నవమి నేడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్నారు. మహిషాసురమర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభుగా ...




















