భవానీ భుజంగ ప్రయాత స్తోత్రమ్ |Bhavani Bhujanga Prayata Stotram

By manavaradhi.com

Published on:

Follow Us
Bhavani Bhujanga Prayata Stotram

షాడాధార పంకేరుహాంతర్విరాజ
త్సుషుమ్నాంతరాలేపాతితేజోలసంతీమ్
సుధామండల ద్రావయంతీం పిబంతీం
సుధామూర్తి మీడే చిదానందరూపామ్.

జ్వాలాత్కోటిబాలార్కభాసురుణాంగీం
సులావణ్యశృంగారశోభాణిరామామ్
మహాపద్మకింజల్కమధ్యేవిరాజ
త్త్రికోణే నిషణ్ణాం బజే శ్రీ భవానీమ్.

క్వణత్కింకిణినూపురోద్బాసిరత్న
ప్రభాలీఢలాక్షర్ద్రపాదాబ్జయుగ్మమ్
అజేశాచ్యుతాద్యైః సుర్యైః సేవ్యమానం
మహాదేవి! మన్మూర్ని తే భావయామి.

సుశోణాంబరాబద్ధనీవీరాజ
న్మహారత్నకాంచీకలాపం నితంబమ్
స్ఫురద్ధ ణావర్తనాభిం చ తిస్రో
వలీ రంబ ! తే రోమరాజిం భజేహమ్.

లసద్వృత్త ముత్తుంగమాణిక్యకుంభో
పమశ్రీస్తనద్వంద్వ మంబాబుజాక్షి!
భజే దుగ్ధపూర్ణాభిరామం తవేదం
మహాహారదీప్తం సదా ప్రస్నుతాస్యమ్.

శిరీషప్రసూనోల్లసద్బాహుదండై
ర్జ్వలద్బాణకోదండపాశాంకుశైశ్చ!
చలత్కంకణోదారకేయూరభూషో
జ్జ్వలద్బి ర్లసంతీం భజే శ్రీ భవానీమ్.

శరత్పూర్ణచంద్రప్రభాపూర్ణబింబా
ధర్మస్మేరవక్త్రరవిందాం సుశాంతామ్
సురత్నావళీహారతాటంకశోభాం
మహాసుప్రన్నాం భజ శ్రీ భవానీమ్.

సునాసాపుటం సుందరభ్రూలలాటం
తవౌష్టశ్రియం దానదక్షం కటాక్షమ్
లలటోల్లసద్గంధకస్తూరిభూషం
స్ఫురచ్ఛ్రీముఖాంభోజ మీపాడే మంబ.

చలత్కుంతలాంతర్ర్బమ ద్ భృంగబృన్దం
ఘనస్నిగ్ధధమ్మిల్ లభూషోజ్జ్వలం తే
స్ఫురన్మౌళిమాణిక్యబద్ధేందురేఖా
విలాసోల్లసద్దివ్యమూర్థాన మీడే.

ఇతి శ్రీ భవాని స్వరూపం తవేదం
ప్రపంచా త్సరం చాతిసూక్ష్మం ప్రసన్నమ్
స్ఫుర త్వంబ డింభస్య మే హృత్సరోజే
సదా వాజ్మయం సర్వతేజోమయం చ

గణేశాణిమాద్యాఖిలైః శక్తిబృందై
ర్వృతాం వై స్ఫురచ్ఛక్రరాజోల్లసంతీమ్
పరాం రాజరాజేశ్వరి త్రైపురి త్వాం
శివాం కాపరిస్థాం శివాం భావయామి

త్వ మర్కస్త్వ మిందు స్త్వ మగ్ని స్త్వ _ మాప
స్త్వ మాకాశభూవాయవ స్త్వం మహ త్త్వమ్
త్వదన్యో న కశ్చి త్రపపంచేపా స్తి సర్వం
త్వ మానంద సంవిత్స్వురూపాం భజేపా హమ్

శ్రుతీనా మగమ్యే సువేదాగమజ్ఞా
మహిమ్నో న జానంతి పారం తవాంబ
స్తుతిం కర్తు మిచ్ఛామి తే త్వం భవాని
క్షమ స్వేద ప్రముగ్ధ కిలాపా హమ్.

గురు స్త్వం శివస్త్వం చ శక్తిస్త్వ మేవ
త్వమే వాసి మాతా పితా చ త్వ మేవ
త్వమే వాసి విద్యా త్వమే వాసి బంధు
ర్గతి ర్మే మతి ర్దేవి సర్వం త్వ మేవ

వరణ్య శరణ్యే సుకారుణ్యమూర్తే
హిరణ్యోదరాద్యై రగణ్యే సుపుణ్యే
భవారణ్యభీతే శ్చ మాం పాహి భద్రే
నమస్తే నమస్తే నమస్తే భవాని.

ఇ తీమాం మహచ్ర్ఛీభవానీభుజంగ
స్తుతిం యః పఠె చ్ఛక్తి యుక్తి శ్చ తస్మై
స్వకీయం పదం శాశ్వతం వేదసారం
శ్రియం చాష్టసిద్ధం భవానీ దదాతి.

భవానీ భవానీ భవానీ త్రివారం
హ్యుదారం ముదా సర్వదా యే జపన్తి
న శోకో న మోహో న పాపం నభీతి
కదాచి త్కధంచి త్కుతశ్చి జ్జనానమ్.

ఇతి శ్రీ మచ్చంకర భగవత్పాదకృతం భవానీ భుజంగ ప్రయాతస్తోత్రం
సంపూర్ణమ్

Leave a Comment