Telugu news
Hanuman Bajrang Baan – హనుమాన్ బజరంగ బాణ
నిశ్చయ ప్రేమ ప్రతీతి తె, బినయ కరై సనమాన ।తేహి కే కారజ సకల సుభ, సిద్ధ కరై హనుమాన ॥ చౌపాఈజయ హనుమంత సంత హితకారీ । సున లీజై ప్రభు ...
Dakshina Murthy Stotram – దక్షిణా మూర్తి స్తోత్రం
శాంతిపాఠఃఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానంఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।ఆచార్యేంద్రం కరకలిత ...
Govinda Namaavali – గోవింద నామావళి
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 1 ॥ నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందాపురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందాగోవిందా ...
GREEN PEAS – పచ్చి బఠానీలు తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు!
చలి కాలం వేళల్లో మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఒక్కోసారి చల్లదనం కారణంగామనకు పెద్దగా తినాలనిపించదు. ఈ కాలంలో ఏ ఆహార పదార్థం తీసుకున్నా కాస్త వేడిగానే తీసుకోవాలి. కానీ ...
Dattatreya Ashtottara Satanama Stotram – దత్తాత్రేయ అష్టోత్తరశతనామ స్తోత్రం
ఓంకారతత్త్వరూపాయ దివ్యజ్ఞానాత్మనే నమః ।నభోతీతమహాధామ్న ఐంద్ర్యృధ్యా ఓజసే నమః ॥ 1॥ నష్టమత్సరగమ్యాయాగమ్యాచారాత్మవర్త్మనే ।మోచితామేధ్యకృతయే ఱ్హీంబీజశ్రాణితశ్రియే ॥ 2॥ మోహాదివిభ్రమాంతాయ బహుకాయధరాయ చ ।భత్తదుర్వైభవఛేత్రే క్లీంబీజవరజాపినే ॥ 3॥ భవహే-తువినాశాయ రాజచ్ఛోణాధరాయ చ ...
Sri Hanuman Ashtakam – శ్రీ హనుమదష్టకం
శ్రీరఘురాజపదాబ్జనికేతన పంకజలోచన మంగళరాశేచండమహాభుజదండ సురారివిఖండనపండిత పాహి దయాళో ।పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారంత్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 1 ॥ ...
Shivananda Lahari – శివానంద లహరి
కళాభ్యాం చూడాలంకృత-శశికళాభ్యాం నిజతపః--ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే ।శివాభ్యా-మస్తోక-త్రిభువన-శివాభ్యాం హృది పున--ర్భవాభ్యా-మానంద-స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 1 ॥ గళంతీ శంభో త్వచ్చరిత-సరితః కిల్బిషరజోదళంతీ ధీకుల్యా-సరణిషు పతంతీ విజయతామ్ ।దిశంతీ సంసార-భ్రమణ-పరితాపోపశమనంవసంతీ మచ్చేతోహ్రదభువి ...
Multiple endocrine neoplasia: మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా మొదటి రకం ఎదురయ్యే సమస్యలేమిటి..?
శరీరంలో హార్మోన్లు, గ్రంథులు మనకు కనిపించవుగానీ… వివిధ శరీర భాగాల పై అది చూపించే ప్రభావం ఎంతో ఉంది. పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంథుల్లో వచ్చే సమస్యల వల్ల ఎదురయ్యే సమస్యల్లో ఎండోక్రైన్ సమస్యలు ...
Sri Datta Stavam – శ్రీ దత్త స్తవం
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్ ।ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 1 ॥ దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణమ్ ।సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 2 ॥ శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ ।నారాయణం ...
Sri Ganapathi Mangalashtakam – శ్రీ గణేశ మంగళాష్టకం
గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే ।గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ ॥ 1 ॥ నాగయజ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే ।నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ ॥ 2 ॥ ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే ।ఈశానప్రేమపాత్రాయ ...
Diabetes Effects – మధుమేహం ప్రభావం ఏ శరీర భాగాలపై ఎక్కువ?
మధుమేహం… చాపకింద నీరులా వ్యాపించే సైలెంట్ కిల్లర్. ఒకసారి ఈ వ్యాధిబారినపడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. అంతేకాదు దీని ప్రభావం మెదడుపై కూడా ఉంటుంది. పక్షవాతం కూడా రావచ్చు. మతిమరపుతో పాటు ఇతర ...
Health Tips: త్రేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
త్రేనుపు అనేది ఒక రకమైన వింత శబ్ధం. ఇది నోటి నుండి వాయు విడుదల అవటం వలన ఇవి వస్తాయి. గాలిని మింగడం ద్వారా వచ్చే ఈ త్రేనుపులు కడుపు, అన్న వాహిక ...
Sri Anjaneya Ashtottara Shatanama stotram – హనుమాన్ (ఆంజనేయ) అష్టోత్తర శతనామ స్తోత్రం
ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మజః ।తత్వజ్ఞానప్రదః సీతాదేవీముద్రాప్రదాయకః ॥ 1 ॥ అశోకవనికాచ్ఛేత్తా సర్వమాయావిభంజనః ।సర్వబంధవిమోక్తా చ రక్షోవిధ్వంసకారకః ॥ 2 ॥ పరవిద్యాపరీహారః పరశౌర్యవినాశనః ।పరమంత్రనిరాకర్తా పరయంత్రప్రభేదకః ॥ 3 ॥ సర్వగ్రహవినాశీ ...
creatinine level – క్రియేటినిన్ స్థాయి మార్పులు కిడ్నీలకు ప్రాబ్లమా..?
శరీరంలో ఉండే అవయవాల్లో మూత్రపిండాలు అతి ముఖ్యమైనవి. కొన్ని రకాల ముక్యమైన విధులు నిర్వర్తించి శరీరంలోని అన్ని అవయవాల విధులు సక్రమంగా జరిగేలా చూస్తాయి. ఇంతటి కీలక అవయవాన్ని కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి ...
Nirvana Shatkam – నిర్వాణ షట్కం
ఓం ఓం ఓం …శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం మనో బుధ్యహంకార చిత్తాని నాహంన చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే ।న చ వ్యోమ భూమిర్న తేజో ...
Dwadasa Arya Stuti – ద్వాదశ ఆర్య స్తుతి
ఉద్యన్నద్యవివస్వానారోహన్నుత్తరాం దివం దేవః ।హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాఽఽశు నాశయతు ॥ 1 ॥ నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే ।క్రమమాణ యోజనానాం నమోఽస్తు తే నళిననాథాయ ...
Health tips: చలికాలం అంటే రోగాల కాలం – ఈ టిప్స్ పాటించండి!!
మనిషికి మంచికాలం, చెడ్డకాలం.. రెండూ ఉంటాయి. అలాగే మనిషిపై దాడి చేసి… ఆరోగ్యాన్ని నాశనం చేసే వైరస్లు, బ్యాక్టీరియాలకూ ఓ మంచికాలం ఉంటుంది. అదే శీతాకాలం. ఎప్పుడో తగ్గిపోయిందనుకున్న రోగం కూడా చలికాలంలో ...
Kanakadhara Stotram – కనకధారా స్తోత్రం
వందే వందారు మందారమిందిరానందకందలమ్ ।అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥ అంగం హరేః పులకభూషణమాశ్రయంతీభృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలామాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥ ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేఃప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ।మాలా ...
Tulasi Benefits : తులసి లో దాగున్న ఔషధ గుణాలు అన్ని ఇన్ని కావు..!
తులసి మొక్కకు హిందువుల ఇండ్లలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఉదయాన్నే తులసి మొక్క చుట్టూ ప్రదిక్షణలు చేసి ఒక ఆకును తీసుకోవడం చూసే ఉంటాం. నిత్యం ఒక తులసి ఆకు తినడం వల్ల ...
Health Benefits : నువ్వుల్లో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు
సాధారణంగా నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వీటి వాడకం ఎక్కువ. అయితే నల్ల నువ్వుల వాడకం మన వద్ద చాలా తక్కువే. నల్ల నువ్వుల్లో ఎన్నో గ్రేట్ ...