Telugu news

Dementia Risk

Dementia Risk – మతిమరుపు వ్యాధిపై మందుల ప్రభావం ఎంత..!

—

వృద్ధాప్యం పైబడిన కొద్దీ .. మతిమరుపు సహజం. ఐతే ఈ లోగా రకరకాల అనారోగ్యాల కారణంగా వాడుతున్న మందులు .. త్వరగా ఈ వ్యాధి వచ్చేలా చేస్తున్నాయి. అంటే వివిధ అనారోగ్యాలకు తీసుకునే ...

Cranberries

Cranberries | క్రాన్ బెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

—

బెర్రీ పండ్లు చూడడానికి చిన్నగా.. గుండ్రంగా ఉంటాయి. కానీ వాటిలో ఆరోగ్యాన్ని రక్షించే పోషకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి క్రాన్ బెర్రీస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. క్రాన్ బెర్రీస్ .. ఇవి ...

Agniveer Vayu 2026

Agniveer Vayu 2026 – అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన !

—

Agniveer Vayu 2026 : ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ ‘అగ్నిపథ్‌’ పథకంలో భాగంగా అగ్నివీర్‌వాయు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్‌ ...

NBK 111 Release Date

NBK 111 Release Date : బాలయ్య – గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?

—

నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ NBK111. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీకి ...

pawankalyan mumbai treatment

Deputy CM Pawan Kalyan: రేపు ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు చికిత్స..!

—

శుక్రవారం ముంబైకి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ .. సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్‌ పవన్ భుజాలకి చికిత్స… కొంత కాలంగా రొటేటర్ కఫ్ గాయంతో భాదపడుతున్న పవన్ Pawan ...

LokeshinSouthKorea

Nara Lokesh : ప్రతి ఒక్క తెలుగువాడూ ఆంధ్రప్రదేశ్‌కు ఒక ‘బ్రాండ్ అంబాసిడర్’

—

🔹దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. 🔹ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులు ...

Meenakshi Stotram

Meenakshi Stotram – మీనాక్షీ స్తోత్రం

—

శ్రీ మీనాక్షీ స్తోత్రం శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితేశ్రీనాథాదిగురుస్వరూపవిభవే చింతామణీపీఠికే ।శ్రీవాణీగిరిజానుతాంఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివేమధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనాంబికే ॥ 1 ॥ చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితేఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే ।విద్యే వేదకలాపమౌళివిదితే ...

Janasena 30 Day Plan For Local Body Elections

Pawan Kalyan: కనీసం ప్రెస్‌మీట్‌కైనా అనుమతిస్తారా? – పవన్ కళ్యాణ్

—

హైదరాబాద్‌ లో జనసేన సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా? పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు Pawan Kalyan Press Meet: తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన ...

MK Stalin Predicts Fall Of Vijay Government Soon

MK Stalin: విజయ్‌ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు…ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్‌

—

🔹విజయ్ నేతృత్వంలోనే టీవీకే ప్రభుత్వం ఏప్పుడైనా కూలిపోవచ్చన్న ఎంకే స్టాలిన్🔹రాష్ట్రంలో రాబోయే ముందస్తు ఎన్నికలకు డీఎంకే పూర్తి సిద్ధంగా ఉండాలని సూచన🔹ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తనదేనంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని ...

Sri Anjaneya Navaratna Mala Stotram

Sankata Mochana Hanuman Ashtakam – సంకట మోచన హనుమాన్ అష్టకం

—

సంకట మోచన హనుమాన్ అష్టకం బాల సమయ రవి భక్షీ లియో తబ,తీనహుం లోక భయో అంధియారోమ్ ।తాహి సోం త్రాస భయో జగ కో,యహ సంకట కాహు సోం జాత న ...

Morning Workout

Health Tips : వర్కవుట్స్ చేస్తున్నప్పుడుగానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

—

శ‌రీరానికి వ్యాయామం ఎంతో అవ‌స‌రం. వారానికి ఒక‌సారి అయినా జిమ్ కి వెళ్లాలి. అయితే చాలామంది వ‌ర్క‌వుట్లు చేస్తున్న స‌మ‌యంలో అనేక త‌ప్పులు చేస్తుంటారు. ఈ త‌ప్పులు చేయ‌డం వ‌ల్ల వారి ఆరోగ్యం ...

Tamil Nadu Floor Test

Tamil Nadu Floor Test : విజయ్ సర్కార్​కు అనుకూలంగా 144 ఓట్లు – బలపరీక్షలో నెగ్గిన సీఎం

—

తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వానికి 144 మంది శాసనసభ్యుల మద్దతు పలికారు. విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసింది కేవలం 22 మంది సభ్యులు మాత్రమే… బలపరీక్ష సమయంలో వాకౌట్‌ చేసిన డీఎంకే ఎమ్మెల్యేలు. తమిళనాడులో ...

Subrahmanya Ashtakam Karavalamba Stotram - Telugu

Subrahmanya Bhujanga Stotram – సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం

—

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీమహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా ।విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మేవిధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః ॥ 1 ॥ న జానామి శబ్దం న జానామి చార్థంన జానామి పద్యం ...

Benefits Of Napping

Napping Health Benefits: మధ్యాహ్నం పూట చిన్న కునుకు తీస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..?

—

కునుకు ప‌డితే మ‌న‌సు కాస్త కుదుట ప‌డుత‌ది అని మ‌న‌సు క‌వి ఆత్రేయ అప్ప‌ట్లో అన్నారు. అవును నిజ‌మే రాత్రి పూట కాకుండా ప‌గ‌టిపూట కునుకు తీస్తే మ‌రింత చురుకుగా ఉండొచ్చ‌ని వైద్య ...

RJ Balaji: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. !

—

ప్రముఖ సినీ నటుడు సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీరభద్రుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ...

FRUITS FOR HEART HEALTHY

FRUITS FOR HEART HEALTHY – తాజా పండ్లు హృదయానికి ఎలా మేలు ..!

—

ప్రకృతి మనకు సహజ సిద్ధంగా ప్రసాదించిన ఆహారం పండ్లు. తాజా పండ్లు రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఐతే తాజా పండ్ల ద్వారా ...

Shiva Kavacham

Shiva Kavacham – శివ కవచం

—

శివ కవచం అథ శివకచంఅస్య శ్రీ శివకవచ స్తోత్ర మహామంత్రస్య ।ఋషభ-యోగీశ్వర ఋషిః ।అనుష్టుప్ ఛందః ।శ్రీ-సాంబసదాశివో దేవతా ।ఓం బీజమ్ ।నమః శక్తిః ।శివాయేతి కీలకమ్ ।సాంబసదాశివప్రీత్యర్థే జపే వినియోగః ॥ ...

Bhavani Ashtakam

Bhavani Ashtakam – భవానీ అష్టకం

—

భవానీ అష్టకం న తాతో న మాతా న బంధుర్న దాతాన పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తాన జాయా న విద్యా న వృత్తిర్మమైవగతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ...

Health Benefits with Dance

Health Benefits with Dance: డ్యాన్స్ చేసి ఆరోగ్యవంతులు అవుతారా?

—

సంగీతం వినగానే చాలామందిలొ కాళ్లు, చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు డాన్స్ చేస్తే చాలు.. ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. అంతేకాదు 20 నిమిషాల ...

Summer Diet

Summer Diet – వేస‌విలో ఎలాంటి ఆహారాల‌ను తీసుకోవాలి.. !

—

ఎండాకాలంలో వేడి, ఉక్కపోతకు ప్రతి ఒక్కరూ అల్లాడిపోవాల్సిందే. ఈ సమయంలో ఒంట్లోని నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ముఖ్యంగా చర్మంలో తేమ తగ్గిపోయి.. ...