manavaradhi.com

Sri Shiva Manasa Puja Stotram

Sri Shiva Manasa Puja Stotram – శ్రీ శివ మానసపూజా స్తోత్రం

—

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరంనానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ ।జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథాదీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ ...

Bigg Boss 9 Telugu Contestants

Bigg Boss 9 Telugu Contestants: బిగ్‌బాస్‌ సీజన్‌ 9: కంటెస్టెంట్‌లు వీళ్లే..!

—

ఇప్పటివరకూ 8 సీజన్లు పూర్తి చేసుకున్న రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్‌ మొదలైంది. ఈ షో సరికొత్త హంగులతో సెప్టెంబరు 7వ తేదీ నుంచి ఆరంభమైంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో ...

Sri Anantha Padmanabha Ashtottara Shatanamavali

Sri Anantha Padmanabha Ashtottara Shatanamavali – అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శత నామావళి

—

ఓం కృష్ణాయ నమఃఓం కమలనాథాయ నమఃఓం వాసుదేవాయ నమఃఓం సనాతనాయ నమఃఓం వసుదేవాత్మజాయ నమఃఓం పుణ్యాయ నమఃఓం లీలామానుష విగ్రహాయ నమఃఓం వత్స కౌస్తుభధరాయ నమఃఓం యశోదావత్సలాయ నమఃఓం హరియే నమః ॥ ...

BREAST CANCER DIET

BREAST CANCER DIET : క్యాన్సర్ ఉన్న వారు కచ్చితంగా డైట్ నియమాలు పాటించాల్సిందే

—

బ్రెస్ట్ క్యాన్సర్.. నేడు స్త్రీలను భయపెడుతున్న క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఉన్న వారు కచ్చితంగా డైట్ నియమాలు పాటించాల్సిందే. లేనిపక్షంలో స్థూలకాయం కారణంగా మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రోజూ తీసుకునే ...

Fingers Numb

Health tips :చేతులు తరచు మొద్దు బారడానికి కారణాలు ఏంటి ?

—

కొంతమందిలో చేతివేళ్లు తిమ్మిర్లు వస్తాయి..మరికొంతమంది ఏ వస్తువును గట్టిగా పట్టుకోరు… మరికొందరికీ స్పర్శజ్ఞానం తెలియదు.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన సమస్య.. ఎప్పుడూ వచ్చే తిమ్మిర్లే కదా అనుకుంటే అది నరాలు చచ్చుబడిపోయేలా ...

Mahendra Kruta Mahalakshmi Stotram

Mahendra Kruta Mahalakshmi Stotram – మహేంద్ర కృత మహాలక్ష్మీ స్తోత్రం

—

మహేంద్ర ఉవాచనమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః ।కృష్ణప్రియాయై సారాయై పద్మాయై చ నమో నమః ॥ 1 ॥ పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః ।పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ ...

Pawan Kalyan sent Teachers Day gifts to teachers

Pawan Kalyan: పిఠాపురం టీచర్లకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కానుక

—

పిఠాపురం: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలల్లో ...

Sri Guru Paduka Stotram – శ్రీ గురు పాదుకా స్తోత్రం

—

అనంతసంసారసముద్రతార-నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ ।వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాంనమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 1 ॥ కవిత్వవారాశినిశాకరాభ్యాందౌర్భాగ్యదావాంబుదమాలికాభ్యామ్ ।దూరీకృతానమ్రవిపత్తితాభ్యాంనమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 2 ॥ నతా యయోః శ్రీపతితాం సమీయుఃకదాచిదప్యాశు దరిద్రవర్యాః ।మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాంనమో ...

The Most Dangerous Things in Your Home

Health tips : ఇంట్లో వాడే వస్తువుల పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు..!

—

మనం ప్రతి రోజు ఇంట్లో వాడే వస్తువులు వల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చు. వాటివల్ల మనకు అనేక రకాల ఆరోగ్యసమస్యలు రావచ్చు. చిన్న చిన్న విషయాలే కదా అని వదిలేస్తే మరిన్ని సమస్యలను ...

Ganapati Gakara Ashtottara Sata Namavali

Ganapati Gakara Ashtottara Sata Namavali – గణపతి గకార అష్టోత్తర శత నామావళి

—

ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే నమఃఓం గంగాసుతాయ నమఃఓం గంగాసుతార్చితాయ నమఃఓం గంగాధరప్రీతికరాయ నమఃఓం గవీశేడ్యాయ ...

Is Bread Really So Bad for You?

Health tips : బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదేనా ?

—

ఇది వ‌ర‌కు ఏదో జ్వ‌రం వ‌చ్చిన‌పుడు మాత్రమే బ్రెడ్ తినేవాళ్ళం.. కానీ ఇప్పుడు చాలా ఇళ్ల‌లో టిపిన్ ప్లేస్‌ని భ‌ర్తీ చేస్తోంది. ఉద‌యాన్నే బ్రెడ్, జామ్‌తో బ్రెక్ ఫాస్ట్ కానిచ్చేస్తున్నారు. అయితే ఎప్పుడో ...

Apaduddharaka Hanuman Stotram

Apaduddharaka Hanuman Stotram – ఆపదుద్ధారక హనుమత్స్తోత్రం

—

ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః । ధ్యానమ్ ।వామే కరే ...

Reduce brain swelling

Health tips : మెద‌డు పొర‌ల్లో వాపును త‌గ్గించుకొనే మార్గాలు..!

—

శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌కు స‌మాచార‌మిచ్చి వాటి విధులు అవి నిర్వ‌ర్తించుకోవ‌డంలో కీల‌క‌భూమిక పోషించే మెద‌డు ప‌లు ర‌కాల వ్యాధుల‌కు గుర‌వుతున్నది. ఎంతో ప్ర‌ధాన‌మైన విధులు చేప‌ట్టే మెద‌డుకు మెనంజైటిస్ వ్యాధి వ‌చ్చే ఏమ‌వుతుంది..? ...

Kalki 2 Shooting Update

Kalki 2: ‘కల్కి 2’ రిలీజ్‌ ఎప్పుడంటే..?

—

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. దీనికి సీక్వెల్‌ ఉన్నట్లు ఇప్పటికే ...

Tirumala Salakatla Brahmotsavalu 2025

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల వివరాలు ?

—

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ...

Totakashtakam

Totakashtakam – తోటకాష్టకం

—

విదితాఖిల శాస్త్ర సుధా జలధేమహితోపనిషత్-కథితార్థ నిధే ।హృదయే కలయే విమలం చరణంభవ శంకర దేశిక మే శరణమ్ ॥ 1 ॥ కరుణా వరుణాలయ పాలయ మాంభవసాగర దుఃఖ విదూన హృదమ్ ।రచయాఖిల ...

Reduce To Hiccups

Health tips : వెక్కిళ్లు వ‌స్తే ఏంచేయాలి..?

—

మ‌నం కారంగానీ, మ‌సాలాగానీ ఎక్కువ‌గా ఉన్న ఆహారాన్నితీసుకొన్న‌ప్పుడు వెక్కిళ్లు రావ‌డం… దాంతో పాటు కంట్లోనుంచి నీరు కార‌డంచూస్తుంటాం. వెక్కిళ్లు రాగానే ఎవ‌రో త‌లుచుకుంటున్నారు అని కూడా పెద్ద‌వాళ్ల అనుకుంటు ఉంటారు. అస‌లింత‌కీ వెక్కిళ్లు ...

Sri Hayagriva Sampada Stotram

Sri Hayagriva Sampada Stotram – శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం

—

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతింఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥1॥ హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినమ్ ।నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ॥ 1॥ హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ ।తస్య నిస్సరతే ...

migraine causes foods

Health tips :మైగ్రేన్ల‌ను ప్రేరేపించే ఆహారాలు

—

త‌ల‌నొప్పి రావ‌డం చాలా స‌హ‌జం. అయితే కొన్ని రకాల తలనొప్పులు త్వరగా తగ్గకుండా వేధిస్తుంటాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ వెంటనే వస్తాయి. వీటిలో మైగ్రేన్ తలనొప్పి చాలా ముఖ్యమైంది. అంత‌గా బాధించే మైగ్రేన్ ...

tips to reduce your risk

Health tips :క్యాన్స‌ర్‌తో ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌లు..!

—

జీవనశైలి సరిగా లేని కారణంగా రకరకాల జబ్బులు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. వీటన్నింటిలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకారి. మ‌న అల‌వాట్ల కార‌ణంగానే క్యాన్స‌ర్ వ్యాధి మ‌న‌పై ఎక్కువ ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ...