ఆరోగ్యం
health tips in telugu
Health Tips: పదే పదే దాహం వేస్తోందా.. జాగ్రత్త ఈ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది..!
మనం తిన్నా తినకపోయినా నీళ్లు తాగడం సాధారణంగా జరిగిపోతుంది. నీరు మానవ మనుగడకు జీవనాధారం. దాహం అవుతున్న భావన మదిలో రాగానే మనం నీళ్లు తాగుతాం. అదే ఎప్పుడూ దాహంగా ఉంటే మాత్రం ...
Morning Workout: వ్యాయామం ఇలా చేస్తేనే లాభం!
ఉరుకుల పరుగుల జీవితంలో కూడా కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకొవాలన్న స్పృహతో జిమ్‌లకు వెళ్లడం, వ్యాయామాలు చేయడం వంటి వాటిలో పాలుపంచుకొంటున్నారు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వ్యాయామం చేస్తుండటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. ...
Brain Health: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి ?
మన శరీరంలో బ్రెయిన్ అత్యంత ముఖ్యమైన అవయవమని మనందరికీ తెలిసిన విషయమే. మన మెదడు సరిగా పనిచేసినప్పుడే మన జ్ఞాపకశక్తి సరిగా ఉంటుంది. శారీరక శ్రమతోపాటు మానసిన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉన్నప్పుడే ...
Health tips: శక్తిని ఇచ్చే ఆహారాలు..!
ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీంతో వారు కొంత మానసిక వత్తిడికి గురవుతుంటారు. మరి అలాంటప్పుడు రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే.. మనం తీసుకోనే ...
Whooping cough : కోరింత దగ్గు – పాటించాల్సిన జాగ్రత్తలు..!
కోరింత దగ్గు అన్ని వయసుల వారిని వేధించే సమస్య. శ్వాసకోశాల్లోగానీ, ఊపిరితిత్తుల్లో గానీ ఇన్‌ఫెక్షన్ కారణంగా కోరింత దగ్గు వేధిస్తుంది. పెద్దవారిలో కోరింత దగ్గు వచ్చినప్పుడు ఏంచేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కోరింత ...
Health Tips : ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ మనకు ఎప్పుడు అవసరం..!
మనం వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. శరీరం కోల్పోయిన నీటిని, వాటిలోని శక్తిని తిరిగి శరీరం పొందాలంటే ఏంచేయాలి..? ఎలాంటి ఎలక్ట్రోలైట్ డ్రింకులను తీసుకోవాలి..? మనం ...
Broccoli Health Benefits: బ్రకోలితో బోలెడు లాభాలు..!
ఆరోగ్యంగా ఉండాలంటే బ్రకోలి తినాలంటున్నారు పోషకాహార నిపుణులు. అన్ని రకాల పోషకాలతోపాటు క్యాన్సర్ వ్యాధిని చెక్ పెట్టే బ్రకోలిని వారంలో ఒకసారైనా తినాలంటున్నారు వైద్యనిపుణులు. అసలింతకీ బ్రకోలీలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ...
Apple Benefits: రోజుకో ఆపిల్ తినండి. . ఆరోగ్యంగా ఉండండి..!
రోజుకో ఆపిల్ తినండి. . ఆరోగ్యంగా ఉండండి.. ఇది మనకు సాధారణంగా వైద్యులు సూచించే మాట. మరి ఆపిల్ తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. అసలు ఆపిల్ ...
Breathing: శ్వాసలో ఇబ్బందా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
మనిషి జీవించేందుకు అవసరమైన శ‌్వాసకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు. అందుకని స్వేచ్ఛగా, సంతోషంగా జీవంచేందుకు ప్రతీ ఒక్కరూ శ్వాస పట్ల జాగ్రత్తగా ఉండాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎందుకు వస్తుంది..? అలాంటి సమయాల్లో ...
Yoga : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..!
ప‌్రస్తుత ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో చేసే ఉద్యోగం ఏదైనా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, విశ్రాంతి లేకపోవడం కారణంగా వివిధ వ్యాధులకు గురికావాల్సి వస్తున్నది. అలాకాకుండా నిత్యం ...
Health tips :కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకండి..!
ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఆహారం. ఆకలిగా ఉంది కదా అని ఇష్టమొచ్చిన ఆహారాన్ని తీసుకొంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. మనిషి మనుగడకు గాలితోపాటు ఆహారం కూడా ముఖ్యం. ...
Damaging Tooth Enamel – మీ దంతాలపై ఎనామిల్ పొర కాపాడుకోండి ?
బ్రష్ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమంటాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఈ విధమైన సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణం పళ్లపై ఎనామిల్ దెబ్బతినడం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ...
Health alert: ఎక్కువసేపు కూర్చుంటే ఏమౌతుంది..?
చాల మంది ఎక్కువ సేపు కూర్చోని పనిచేస్తుంటారు. ముఖ్యంగా సాప్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు కంప్యూటర్ ముందే కూర్చోని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ విధుల్లో భాగంగా ఐదు గంటలకన్నా ఎక్కువసేపు కూర్చోని పని ...
Healthy Breakfast: బ్రేక్ ఫాస్ట్ కి ఏం తింటే మంచిది..!
రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం… రోజును ప్రారంభించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన విధానంలో బరువును కాపాడుకునే దిశగా సాయం ...
First aid Essentials : ప్రథమ చికిత్స ఆవశ్యకత ఏమిటి..?
ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా అనుకోని అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు వైద్యుడు అందుబాటులో లేనప్పుడు అందించే తాత్కాలిక చికిత్సే ప్రథమ చికిత్స. తాత్కాలిక ఉపశమనం కోసం లేదా పరిస్థితి మరింత జటిలం కాకుండా ...
Biopsy – బయాప్సీ అంటే ఏమిటి ఏయే సందర్భాల్లో బయాప్సీ చేస్తారు..!
ఈ మధ్యకాలంలో తరచుగా వినపడుతున్న మాట బయాప్సీ. శరీరం కణజాలాన్ని మరింత దగ్గర పరిశీలించడానికి, ప్రాథమిక పరీక్షలో భాగంగా శరీరం నుంచి కొంత భాగాన్ని సేకరించడమే బయాప్సీ. ఈ పరీక్షలు నిర్వహించడానికి బయాప్సీ ...
Iodine Deficiency : అయోడిన్ లోపానికి కారణాలు, పరిష్కార మార్గాలు..!
శరీరానికి అన్ని రకాల మూలకాలు అత్యంత ఆవశ్యకం. వీటిలో ఏది అందక పోయినా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి వాటిలో అయోడిన్ కూడా ఒకటి. ఆయోడిన్ లోపం కారణంగా బాల్యంలో ...
Night Sweats: రాత్రి వేళ నిద్రలో చెమటలు పడుతుంటే..!
సాధారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది శరీరంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ చెమటలు వీరిలో మరీ ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్య తరచూ ఇబ్బందిపెడుతుంటే నిద్రపై తీవ్రమైన ...
Osteoporosis: ఈ సమస్య ఉంటే ఎముకలు బలహీనపడతాయ్.. జాగ్రత్త..!
ఆరోగ్యంగా ఉన్నాము అనుకునేలోగా మనకు తెలియకుండానే అనేక రకాల ఆరోగ్య సమస్యలు పలకరిస్తూనే ఉంటాయి. అవగాహన లోపం, సమాచారం అందుబాటులో లేకపోవడం కూడా వ్యాధులను గుర్తించకపోవడానికి కారణంగా మారుతున్నాయని 1996 లో జాతీయ ...
High-Fiber Foods : ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఫైబర్-రిచ్ ఫుడ్స్
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం లాంటివి. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అయితే మనం ...























