Day: February 11, 2026
Health Tips – రోజంతా కూర్చోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు..!
సుఖంగా కూర్చోవడానికి ఆధునిక మనిషి వెతుక్కోని మార్గం అంటూ లేదు. ఫలితంగా వ్యాధులు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి.సుఖంగా కూర్చుని గంటల తరబడి పనిచేసే వారిలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ...
Ginger Benefits: అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి..!
వంటింట్లో ఉండే అన్ని ఔషదాల్లో కెల్లా గొప్ప ఔషదం అల్లం. వంటిట్లో ఎప్పడూ అందుబాటులో ఉండే అల్లాన్ని తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అల్లం ...
Sri Ganesha Bhujangam – శ్రీ గణేశ భుజంగం
గణేశ భుజంగం రణత్క్షుద్రఘంటానినాదాభిరామంచలత్తాండవోద్దండవత్పద్మతాలమ్ ।లసత్తుందిలాంగోపరివ్యాలహారంగణాధీశమీశానసూనుం తమీడే ॥ 1 ॥ ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రంస్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరమ్ ।గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలంగణాధీశమీశానసూనుం తమీడే ॥ 2 ॥ ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన-ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకమ్ ।ప్రలంబోదరం వక్రతుండైకదంతంగణాధీశమీశానసూనుం తమీడే ॥ 3 ॥ విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటంకిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషమ్ ।విభూషైకభూషం భవధ్వంసహేతుంగణాధీశమీశానసూనుం ...








