Telangana Elections2023 – తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ – ఎన్నికల తేదీలు.

By manavaradhi.com

Updated on:

Follow Us

దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లోని 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏఏ తేదీలలో జరగనున్నాయో… ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రం తెలంగాణ ఎన్నికల ముఖ్య తేదీలు.. ఈ విధంగా ఉన్నాయి.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు.
ఎన్నికల నోటిఫికేషన్‌- నవంబర్‌ 3 2023.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ- నవంబర్‌ 10 2023.
దరఖాస్తుల ఉపసంహరణ: నవంబర్‌ 15 2023.
దరఖాస్తుల స్క్రూటినీ: నవంబర్‌ 13 2023.
పోలింగ్‌ తేదీ: నవంబర్‌ 30 2023.
ఎన్నికల కౌంటింగ్‌: డిసెంబర్‌ 3 2023

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు. తెలంగాణలో తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

Leave a Comment