BSNL JOBS : సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

By manavaradhi.com

Published on:

Follow Us
bsnl-senior-executive-trainee-jobs

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (డీఆర్) టెలికాం స్ట్రీమ్ 95,
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (డీఆర్) ఫైనాన్స్ స్ట్రీమ్ 25.

అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ లేదా సమాన ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి.

ఫైనాన్స్ స్ట్రీమ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 05.

అప్లికేషన్ ఫీజు: అన్​రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1250.

లాస్ట్ డేట్: మార్చి 07.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు https://bsnl.co.in వెబ్​సైట్​ను సందర్శించండి.

Leave a Comment