ISRO – ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

By manavaradhi.com

Published on:

Follow Us
isro-technical-posts-notification-release

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ISRO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్‌, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 4వ తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్ సైన్స్‌/ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, మెకానిక్‌ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్.

పోస్టు పేరు – ఖాళీలు

1. టెక్నికల్ అసిస్టెంట్‌: 10

2. టెక్నీషియన్‌-బీ: 10

మొత్తం ఖాళీల సంఖ్య: 20

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31-10-2025 నాటికి 18 – 35 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.44,900 – రూ.1,42,400, టెక్నీషియన్‌-బీకి రూ.21,700 – రూ.69,100.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 31.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్‌ ఆధారంగా.

Official Website – https://www.isro.gov.in/PRLRecruitment6.html

Leave a Comment