Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir : జనవరి 22న ‘‘జై జై రామ్’’ అని 108 సార్లు పఠిస్తూ శంఖం పూరించి, గంటలు మోగించాలి

అయోధ్యలో దివ్య భవ్య రామ మందిరం కోసం ఎన్నొ ఏళ్లు కల త్వరలోనే సాకారం కానుంది. కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆలయ ...