benefits of avocados

Avocados: అవకాడో తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అవకాడో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండుగా చెప్పవచ్చు. ఇందులో మన శరీరానికి కావాల్సినంత పొటాషియం అవకాడోలో దొరుకుతుంది. చాలామంది పొటాషియం పుష్కలంగా ఉండేది అరటిపండు మాత్రమే అనుకుంటారు. కానీ అవకాడోలో పొటాషియంతో ...