Chiranjeevi Konidela
Kodamasimham re-release : ‘కొదమసింహం’ ట్రైలర్ రిలీజ్
—
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన క్లాసిక్ కౌబాయ్ చిత్రం ‘కొదమసింహం’ 90వ దశకంలో ప్రేక్షకులను అలరించింది. 1990 ఆగస్టు 9న విడుదలైన ఈ సినిమా, అప్పట్లో చిరంజీవి అభిమానుల్లో భారీ క్రేజ్ సృష్టించింది. ...





