Computer Vision Syndrome
Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏంటి? అంత ప్రమాదకరమా?
—
ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌లు మన దైనందిన జీవితంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి. చాలామంది కంప్యూటర్ ల ముందు ఆఫీసుల్లోనే కాదు ఇంట్లో కూడా గంటలకొద్ది కూర్చొని పనిచేస్తున్నారు. వెబ్ బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ , ...