Dandruff treatment at home

Dandruff Remedies

Dandruff Remedies: చుండ్రు సమస్య తగ్గట్లేదా..? టిప్స్‌తో చెక్‌ పెట్టండి..!

జుట్టుకు సంబంధించి మనకు వచ్చే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నీళ్లు పడకపోవడం, ఒత్తిడి.. తదితర అనేక కారణాల ...