Genes vs Lifestyle changes
Genes vs Lifestyle changes : జన్యుపరంగా వచ్చిన వ్యాధులను సైతం జీవనశైలి మార్పులతో తరిమికొట్టవచ్చు.
—
చాలా వ్యాధులకు జన్యుపరమైన కారణాలు వుంటాయి. క్యాన్సరు జబ్బు ఒకటి లేక అనేక జన్యువుల సముదాయంలో మార్పులు కలగడం వల్ల రావచ్చు. ఈ మార్పులు వాటంతట అవే కలిగి వుండవచ్చు లేదా వాతావరణ ...