Hanuman Chalisa Tulsidas

Hanuman Chalisa

Hanuman Chalisa (Tulsidas) – హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం)

దోహా-శ్రీ గురు చరణ సరోజ రజనిజమన ముకుర సుధారివరణౌ రఘువర విమల యశజో దాయక ఫలచారి || అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, ...