Health Tips - Latest News in Telugu
Health Care: 40 ఏళ్ల వయసులోకి వచ్చారా – ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!
సాధారణంగా వయసుపైబడుతున్న వారిని బీపీ, డయాబెటిస్, కీళ్ల నొప్పులు లాంటి అనేక రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. వీటన్నింటికీ కారణం మన ఆహారపు అలవాట్లే అంటున్నారు వైద్య నిపుణులు. అన్ని వయసుల ...
Constipation Problem : మలబద్ధకం సమస్య వేధిస్తోందా ?
మలబద్దకం.. నలుగురిలో ఉన్నప్పుడు ఇతర అన్ని సమస్యల కన్నా మలబద్దకం సమస్య మనల్నితీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తుంది. మరి మలబద్దకం వేధిస్తుంటే ఎలాంటి ఆహారాలను దూరంగా ఉంచాలి..? మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో ...
Constipation : ప్రయాణాలు చేస్తున్నారా.. అయితే ఆహారంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సెలవు రోజులు సంతోషాన్ని , ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా సెలవు రోజుల్లో చాలా మంది ఆనందంగా గడిపేందుకు టూర్లు పెట్టుకుంటారు. ఐతే దీని వల్ల లైఫ్ సైకిల్ మారిపోతుంది. ఆహారం, ఆహారపు ...
Health tips : వెక్కిళ్లు వస్తే ఏంచేయాలి..?
మనం కారంగానీ, మసాలాగానీ ఎక్కువగా ఉన్న ఆహారాన్నితీసుకొన్నప్పుడు వెక్కిళ్లు రావడం… దాంతో పాటు కంట్లోనుంచి నీరు కారడంచూస్తుంటాం. వెక్కిళ్లు రాగానే ఎవరో తలుచుకుంటున్నారు అని కూడా పెద్దవాళ్ల అనుకుంటు ఉంటారు. అసలింతకీ వెక్కిళ్లు ...
Health tips :క్యాన్సర్‌తో ఉన్నప్పుడు జాగ్రత్తలు..!
జీవనశైలి సరిగా లేని కారణంగా రకరకాల జబ్బులు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. వీటన్నింటిలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకారి. మన అలవాట్ల కారణంగానే క్యాన్సర్ వ్యాధి మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ...
Vitamin D -విటమిన్ డి పొందాలంటే ఏం చేయాలి?
సూర్య రశ్మి నుంచి మనకు తెలియకుండానే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతున్నాయి. సూర్య రశ్మి ద్వారా మనకు విటమిన్ డి అందుతుంది. కానీ చాలామంది ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపడం వల్ల ...
Vitamin-C:విటమిన్ సి ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుంది ?
మనిషి శరీరానికి విటమిన్ల అవసరమెంతో ఉంది. శరీరంలో జరిగే పలు జీవక్రియలలో విటమిన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి లోపం వల్ల అనేక రకాల అనారోగ్యసమస్యలు చట్టుముడతాయి. విటమిన్ సి ను ...
Joint pains: కీళ్ల నొప్పులను తగ్గించే చిట్కాలు
ఆధునిక జీవనం కీళ్లపై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తున్నది. ఎక్కువ సమయం పాటు కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి ఎన్నో కారణాలు, పరోక్షంగా కీళ్లనొప్పులకు దోహదం చేస్తున్నాయి. మరి ...
Foods for Good Sleep : కంటి నిండా నిద్ర పట్టడానికి ఈ ఆహారాలు తినాలి..!
రోజురోజుకు జీవన విధానంలో మార్పులతో మనలో చాలామంది రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదు. నిద్ర చాలకపోవడంతో దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై పడుతుంది. మంచి నిద్రకూ, ఆహారానికీ సంబంధం ఉంటుంది. అయితే ...
Cold and Flu : జలుబు, జ్వరం నుంచి విముక్తి
జలుబు మరియు ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. సీజనల్ చేంజెస్ వల్ల, వర్షాల వల్ల తరచుగా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. ఇక వర్షాకాలంలో అప్పుడప్పుడు వర్షంలో తడవడం వల్ల.. వెంటనే దగ్గు, ...
Poor nutrition – పోషకాహార లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి…?
ఆహారం ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందనేది తిరుగులేని సత్యం. మన శరీరానికి అవసరమైన అన్ని పదార్థాలు అవసరమైన స్థాయిలో శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారా బైటనుండి శరీరం పొందుతుంది. అలాంటి పదార్థాలను ...
HEALTH TIPS : ఫ్రిజ్ లో ఉంచిన ఏ ఆహారాన్ని ఎంత కాలం తినాలి
ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకుని అవసరానికి తగ్గట్టు వండుకోవడాని నేటి తరం అలవాటు పడిపోయింది. ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకుని తింటే వాటిలో ఎలాంటి పోషకాలు ఉండవని పౌష్టికాహార నిపుణులు ...
OBESITY – ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది
ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది. రోజూ జంక్ ఫుడ్స్ తీసుకున్నా.. స్థూలకాయం బారిన పడతాం. ఇవే విషయాలు చాలా మందికి తెలుసు. ఐతే బరువు పెరగడం.. శరీరంలో కొన్ని రకాల వ్యాధులకు సంకేతమంటున్నారు ...
Bad Breath : నోటి దుర్వాసనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చాలా మందిని వేధించి సమస్య నోటి దుర్వాసన. కొంతమంది ఉదయాన్నే శుభ్రంగానే బ్రష్ చేసుకున్నప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. నోట్లో నుంచి వెలువడే దుర్వాసన కారణంగా నలుగురితో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేం. ...
Brain Health: మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే…!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలన్నా.. దైనందిన కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాలన్నా మన మెదడు చురుగ్గా ఉండటం తప్పనిసరి. శారీరక శ్రమతోపాటు మానసిన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఏ వ్యక్తి ...
Protein Rich Foods : శాకాహారమా? మాంసాహారమా? – ఏ ప్రోటీన్లు మంచివి
ప్రొటీన్లు కండరాల నిర్మాణానికి ఎంతో అవసరం. వయసు పెరిగే కొలదీ, వయసుతో పాటు ప్రొటీన్ కూడా అవసరమైన మేర అందాల్సిందే. ఎవరి శరీరానికి ఎంత మేర ప్రొటీన్ అవసరమో తెలుసుకోవాలి. మహిళలు తమ ...
Eye Care: మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సూచనలు తప్పని సరి..!
శరీరానికి వాకిళ్లు మన కళ్లు.. శరీరంలోని అన్ని అవయవాల కన్నా అతి సున్నితమైన కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేనట్టయితే ఇన్ఫేక్షన్లు సోకడం, మసకబారిపోవడం, రంగులు గుర్తించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కండ్లను ...
Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం కారడం ప్రమాదానికి సంకేతమా?
పళ్లను బ్రష్‌తో తోమాలంటే మనలో చాలా మంది బద్దకిస్తుంటారు. పళ్లతోపాటు చిగుళ్లు, నాలుకను శుభ్రంగా ఉంచుకొంటేనే నోరు శుభ్రంగా ఉంటుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్య వచ్చినట్టయితే దంతాలు పుచ్చిపోయి ...
HEALTHY WEIGHT – ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవాల్సిందే..!
ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల కారణంగా ఇది సాధ్యం కావడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులతో జీవితం ...
























