Hot water Bath

Hot water Bath: వేడినీటితో స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు?

చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిదని కొందరు. వేన్నీళ్లతో స్నానం చేస్తే మంచిదని మరికొందరు అంటుంటారు. ఎవరికి తోచినట్టు వాళ్లు అభిప్రాయాలను వెలిబుచ్చుతుంటారు. ఇతంకీ ఏది నిజం? ఏది లాభదాయకం అంటే మాత్రం వేడినీటి ...