Hypertension - Exercise

Best Exercises to Lower Blood Pressure

Hypertension – Exercise: ర‌క్త‌పోటు త‌గ్గ‌డానికి వ్యాయామాలు

ఆధునిక సమాజంలో చాలామంది ఆహార అలవాట్లు, వ్యసనాలు, జీవనవిధానం కారణంగా అనేక ప్రాణాంతక రోగాల బారినపడుతున్నారు. మధుమేహం తర్వాత అంతటి ప్రమాదకరమైన వ్యాధి రక్తపోటు. ఈ వ్యాధి ప్రభావం ఒక్క గుండెమీదే కాకుండా ...