Jack movie review telugu

Jack movie review telugu

Jack Movie Review: జాక్‌ సినిమా రివ్యూ – సిద్ధు, వైష్ణవిల యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో సిద్ధు జొన్నలగడ్డ జట్టు కట్టి ‘జాక్ – కొంచెం క్రాక్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘బేబి’ ఫేం వైష్ణవి చైతన్య కథానాయికగా నటించడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ...