Kanakadurgamma Temple
Kanakadurgamma Temple – అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. బెజవాడ కనకదుర్గమ్మ
—
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. భక్తులు కోరినవారికి .. కోరినట్టుగా వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గమ్మగా ప్రసిద్థి చెందింది. ...