lifestyle tips
Blood Group – Diseases: బ్లడ్ గ్రూప్‌ని బట్టి వచ్చే సమస్యలు ఏంటంటే..?
సాధారణంగా A, B, AB, O బ్లడ్ గ్రూప్ లున్నాయి. ఈ బ్లడ్ గ్రూప్ ని అందరూ మెడికల్ ట్రీట్మెంట్ సమయంలో మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ బ్లడ్ గ్రూప్ మన ఆరోగ్యాన్ని ...
Blood Pressure: వీటి వల్లే మీ బీపీ పెరిగిపోతుంది
సహజంగా ప్రతి ఒక్కరూ ఎటువంటి అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే హై బీపీ వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశాలు ఉండవు. అందుకే హైబీపీని సైలెంట్ కిల్లర్ ...
Constipation – ప్రయాణాల్లో మలబద్ధకం రాకుండా ఉండాలంటే?
ప్రస్తుత తరంలో ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య మలబద్ధకం.. మారుతోన్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి కావాల్సిన నీటిని ఇవ్వకపోవడం వంటి పలు కారణాల వల్ల ఇది వస్తుంది. కారణాలు ఏవైనా ...
Breathing Exercises: ఒత్తిడిని జయించే మార్గాలివిగో.. (డీప్ బ్రీథింగ్)
ఉరుకుల పరుగుల జీవితం కారణంగా మనలో చాలా మంది ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణాలు అనేకం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో ...
Health Tips: అంటువ్యాధులు, మహమ్మారి రోగాలు ఎలా అంతమవుతాయి?
మనకు చాలా రకాల ఇన్ఫెక్షన్ లు విస్తరిస్తాయి. ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు మాత్రం ఒకరినుంచి వేరొకరికి సోకదు. కొన్ని భూమిపై ఉన్నప్పుడు వాటిని ముట్టుకున్నప్పుడు లేదా ఆహార ...
Hints for good health – ఇంట్లో చెత్త చెదారం ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదా..?
మన ఆరోగ్యం మన ఇల్లు … ఇంటి లోని వస్తువుల శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో… మనమూ అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఉద్యోగం, వ్యాపారం అంటూ ఇంటిపై ...
Glaucoma – కంటి చూపుని పోగొట్టే గ్లకోమా వ్యాధి
కంట్లో చిన్న నలక పడితే…ఎంతో అసౌకర్యానికి గురవుతాం. వెంటనే అప్రమత్తమై ఆ ఇబ్బందిని తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ కంటి చూపునే హరించే కొన్ని వ్యాధుల్ని కనిపెట్టడంలో విఫలమవుతున్నాం. ఆ వ్యాధిని గుర్తించి ...
Bone Health: ఎముక సాంద్రత పరీక్ష(బోన్ డెన్సిటీ టెస్ట్)
ఇటీవలి కాలంలో చాలా మంది ఎముకల్లో పటుత్వం కోల్పోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టుమని 30 ఏళ్లు నిండని వారు కూడా కీళ్లు, ఎముకల నొప్పులతో ఉసూరుమంటున్నారు. చిన్న వస్తువును కూడా ఇటు ...
Health Tips: శ్వాసకోశ సమస్యలు వేధిస్తున్నాయా..?
మన శరీరంలో ముఖ్యమైన పాత్రను పోషించే ఊపిరితిత్తులకు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది COPD.పొగ తాగడం వల్ల , వాతావరణ మార్పులు , కాలుష్యం, ఇన్ఫెక్షన్స్ వలన శ్వాస కోశాలు ...
Bed Basics : రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదా.. బెడ్ రూమ్ ని ఇలా అమర్చుకోండి
రోజురోజుకు జీవన విధానంలో మార్పులతో మనలో చాలామంది రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదు. నిద్ర చాలకపోవడంతో దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై పడుతుంది. ప్రతి ఒక్కరూ పడక గదిని శుభ్రంగా ఉంచుకోవాలని ...
Health Tips : ఈ లక్షణాలు ఉంటే మీకు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లేనట..!
మన శరీరం వివిధ రోగాల బారినుంచి కాపాడడానికి రోగనిరోధక వ్యవస్థ రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఈ రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగించినా.. అందులో లోపాలు వచ్చినా శరీరంపై అనేక రకాల రోగక్రిముల ...
Lower back Pain : నడుము నొప్పితో బాధపడుతున్నారా..ఇలా విముక్తి పొందండి
నడుము నొప్పి ప్రతి ఒక్కరిని తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నొప్పి నుండి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఉంటారు. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం ఆరోగ్యానికి మంచిది ...
Sleep Diary : నిద్ర పట్టడం లేదా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి
ప్రస్తుత కాలంలో నిద్రలేమి కూడా పెద్ద సమస్యగా మారుతోంది. కొందరికి నిద్ర సరిగా ఉండదు. వచ్చినా రాత్రికి మళ్లీ మళ్లీ లేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారి శరీరం విశ్రాంతి పొందదు. దీంతో దాని ...
Health News: జీవనశైలి మారితేక్యాన్సర్ దూరం
క్యాన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ తో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది. క్యాన్సర్ కు వయస్సు తో సంబంధం లేదు. ప్రతి ఏటా ఏంతో మంది దీని ...
High Blood Pressure: అధిక రక్తపోటు ఎక్కువైపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి?
హైబీపీ అనేది నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. చాప కింద నీరులా ఇది అనేక మందికి వస్తుంది. హైబీపీ ఉంటే దాని లక్షణాలు కూడా చాలా మందికి తెలియవు. ...
Sleep hygiene : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కూడా అవసరం. అయితే చాలామంది తమకు నిద్ర పట్టడంలేదని.. వాపోతుంటారు. కొంతమంది నిద్ర లేమితో అనారోగ్యానికి గురవుతుంటారు కూడా.. అయితే మంచి నిద్ర పట్టాలంటే.. తమ ...
Prostate Health: ప్రొస్టేట్ గ్రంధి ఆరోగ్యం ఎందుకు కీలకం..? పురుషుల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి?
ప్రోస్టేటు గ్రంథి వాపు .. వయసు పైబడుతున్న పురుషుల్లో కనిపించే సమస్య. వీర్యం ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఈ గ్రంథి.. వయసు ముదిరిన తర్వాత ఉబ్బుతుంది. దీనివల్ల మూత్రం ఆపుకోలేక పోవటం, ...
Remedies for a Cold – జలుబుతో బాధపడుతున్నారా ? ఒక్కసారి ఈ టిప్స్ పాటించండి!
మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. అలాంటి వాటిలో జలుబు కూడా ఒకటి. జలుబు చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొంత మందిలో ...
stomach bloating: కడుపు ఉబ్బరం వేధిస్తోందా..? ..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు బాగా పెరుగుతున్నాయి. ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ… ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే విషయమే.. ...
Chicken Pox: చికెన్ పాక్స్ / ఆటలమ్మ: ‘అమ్మవారు’ వస్తే ఏం చేయాలి ..!
తట్టు లేదా పొంగు అనే ఈ వ్యాధినే ఆంగ్లంలో మీజిల్స్ అని పిలుస్తారు. ప్రధానంగా పిల్లలకు వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి ఇది. పెద్దలుకు రాదు అనికాదు..చికెన్ పాక్స్ పెద్దవారికి కూడా రావచ్చు. ...