lifestyle tips
Heart: గుండెపోటు వచ్చే ముందు.. ఈ లక్షణాలు కనిపిస్తాయి.
హార్ట్ ఎటాక్. . ఈ సమస్య కచ్చితంగా భయపెట్టేదే. ఈ సమస్య రాకుండా చూసుకోవడం మన చేతుల్లో ఉంటుందా. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా . . ఒక్కోసారి మన ...
OBESITY – ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది
ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది. రోజూ జంక్ ఫుడ్స్ తీసుకున్నా.. స్థూలకాయం బారిన పడతాం. ఇవే విషయాలు చాలా మందికి తెలుసు. ఐతే బరువు పెరగడం.. శరీరంలో కొన్ని రకాల వ్యాధులకు సంకేతమంటున్నారు ...
Bad Breath : నోటి దుర్వాసనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చాలా మందిని వేధించి సమస్య నోటి దుర్వాసన. కొంతమంది ఉదయాన్నే శుభ్రంగానే బ్రష్ చేసుకున్నప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. నోట్లో నుంచి వెలువడే దుర్వాసన కారణంగా నలుగురితో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేం. ...
Kids Health Tips: పిల్లల బాక్సుల్లో ఎలాంటి స్నాక్స్ ఉంచాలి
పిల్లలు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఎదగాలి. అలా పెరిగితేనే పరిపూర్ణంగా ఆటల్లోనూ, చదువులోనూ రాణిస్తారు. ఇందుకోసం వారు రోజూ తీసుకునే ఆహారం కూడా సమతుల పోషకాలతో నిండి ఉండాలి. కానీ హడావుడి కారణంగా ...
Brain Health: మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే…!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలన్నా.. దైనందిన కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాలన్నా మన మెదడు చురుగ్గా ఉండటం తప్పనిసరి. శారీరక శ్రమతోపాటు మానసిన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఏ వ్యక్తి ...
Protein Rich Foods : శాకాహారమా? మాంసాహారమా? – ఏ ప్రోటీన్లు మంచివి
ప్రొటీన్లు కండరాల నిర్మాణానికి ఎంతో అవసరం. వయసు పెరిగే కొలదీ, వయసుతో పాటు ప్రొటీన్ కూడా అవసరమైన మేర అందాల్సిందే. ఎవరి శరీరానికి ఎంత మేర ప్రొటీన్ అవసరమో తెలుసుకోవాలి. మహిళలు తమ ...
Eye Care: మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సూచనలు తప్పని సరి..!
శరీరానికి వాకిళ్లు మన కళ్లు.. శరీరంలోని అన్ని అవయవాల కన్నా అతి సున్నితమైన కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేనట్టయితే ఇన్ఫేక్షన్లు సోకడం, మసకబారిపోవడం, రంగులు గుర్తించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కండ్లను ...
Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం కారడం ప్రమాదానికి సంకేతమా?
పళ్లను బ్రష్‌తో తోమాలంటే మనలో చాలా మంది బద్దకిస్తుంటారు. పళ్లతోపాటు చిగుళ్లు, నాలుకను శుభ్రంగా ఉంచుకొంటేనే నోరు శుభ్రంగా ఉంటుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్య వచ్చినట్టయితే దంతాలు పుచ్చిపోయి ...
Health Tips – ఇన్హేలర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నవారికి, ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇన్హేలర్ వాడకం తప్పనిసరి. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రొగులు వ్యాధి తీవ్రంగా ఉన్న సమయంలో తక్షణం ఉపశమనం పొందేందుకు ఇన్హేలర్ లు ఏతగానో ఉపయోగపడతాయని ...
Anemia: ఈ లక్షణాలు ఉన్నాయా? రక్తహీనత కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త!
శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ఇంధనం రక్తం. ఆక్సీజన్‌ను శరీర అవయవాలకు పంపిణీ చేయడంలో ముఖ్యభూమిక పోషించే రక్తం పాళ్లు తక్కువైతే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తహీనత ...
Deep Sleep Tips: నిండా నిద్రపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
పడుకున్న వెంటనే క్షణాల్లో నిద్రపోయే అదృష్టవంతులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. మనలో చాలా మంది ఆర్థరాత్రిదాకా ఎడతెగని ఆలోచనలతో నిద్రపట్టక గిలగిల తన్నుకొంటుంటారు. మంచి నిద్ర రావాలంటే ఏంచేయాలి..? పడకగదిలో ఎలాంటి సౌకర్యాలు కల్పించుకోవడం ...
Fast Food Effects: ఇష్టమని ఫాస్ట్ ఫుడ్‌ని తెగ తినేస్తున్నారా..అయితే మీకోసమే ఒక సారి చదవండి..!
ఫాస్ట్‌గా తయారుచేసి తీసుకొనే ఆహారం.. మనల్ని అంతే ఫాస్ట్‌గా అనారోగ్యానికి గురిచేస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్ తయారీలో ఉపయోగించే కొన్నిరకాల రసాయనాలు,షుగర్స్ శరీరంలోకి చేరిన తర్వాత త్వరగా జీర్ణం కాక ఆరోగ్య సమస్యలను కొనితెస్తాయి. ...
Health Tips – మనకు ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కాలంతో సంబంధం లేకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తుంటాయి. అంటువ్యాధులు సోకిన రోగులతో సాధారణ వ్యక్తులు ఒకేచోట కలిసి కూర్చోవటం వల్ల గాలి, స్పర్శల ద్వారా క్రిములు ఒకరి నుంచి మరొకరికి ...
HEALTHY WEIGHT – ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవాల్సిందే..!
ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల కారణంగా ఇది సాధ్యం కావడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులతో జీవితం ...
GREEN PEAS – పచ్చి బఠానీలు తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు!
చలి కాలం వేళల్లో మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఒక్కోసారి చల్లదనం కారణంగామనకు పెద్దగా తినాలనిపించదు. ఈ కాలంలో ఏ ఆహార పదార్థం తీసుకున్నా కాస్త వేడిగానే తీసుకోవాలి. కానీ ...
Multiple endocrine neoplasia: మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా మొదటి రకం ఎదురయ్యే సమస్యలేమిటి..?
శరీరంలో హార్మోన్లు, గ్రంథులు మనకు కనిపించవుగానీ… వివిధ శరీర భాగాల పై అది చూపించే ప్రభావం ఎంతో ఉంది. పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంథుల్లో వచ్చే సమస్యల వల్ల ఎదురయ్యే సమస్యల్లో ఎండోక్రైన్ సమస్యలు ...
Dry Mouth – డ్రై మౌత్ సమస్య ఎలాంటి అనారోగ్యాలకు దారితీస్తుంది…?
ఆహారం లేకుండా మనిషి బ్రతకగలడు గానీ… నీరు లేకుండా జీవించడం దాదాపు అసాధ్యం. రక్తం, మెదడు మొదలుకుని… నీరు లేకుండా మనిషి జీవితం ముందుకు సాగలేదు. ఒంట్లో నీరు ఆవిరైపోతూ ఉంటే… తద్వారా ...
Allergic rhinitis – అలర్జిక్ రైనైటిస్ ను ఎదుర్కొనే మార్గాలేమిటి?
పుప్పొడి లాంటి వాసనలు, పెంపుడు జంతువుల వల్ల ఎదురయ్యే సమస్యే అలర్జి రినిటిస్. కలుషితమైన వాతావరణమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. అయితే అందరిలో ఈ తరహా పరిస్థితి ఏర్పడదు. ఎలాంటి సందర్భాల్లో ...
Diabetes Effects – మధుమేహం ప్రభావం ఏ శరీర భాగాలపై ఎక్కువ?
మధుమేహం… చాపకింద నీరులా వ్యాపించే సైలెంట్ కిల్లర్. ఒకసారి ఈ వ్యాధిబారినపడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. అంతేకాదు దీని ప్రభావం మెదడుపై కూడా ఉంటుంది. పక్షవాతం కూడా రావచ్చు. మతిమరపుతో పాటు ఇతర ...