Manavaradhi
Health Tips : రోజు ఉదయం నిద్రలేవగానే హుషారుగా ఉండాలంటే?
ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో చాలామంది కొంత మానసిక వత్తిడికి గురవుతుంటుంటారు. రోజు ఉదయం లేవగానే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ...
Ulcerative colitis:పేగు పూత సమస్యా.. ఇలా జాగ్రత్త పడండి.. లేదంటే..!
పెద్దపేగులోని పురీష ప్రాంతంలో ఎదురయ్యే సమస్యే అల్సరేటివి కొలిటిస్. ఏ వయసులోనైనా వచ్చే ఈ సమస్య వల్ల పేగులో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెంది, అనేక సమస్యలు సృష్టిస్తాయి. ఎక్కువగా జన్యుపరమైన కారణాల వల్ల ...
Processed Foods: ప్రాసెస్ ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త.. !
మనలో చాలా మంది రోజూ బేకరీలు, సూపర్ మార్కెట్లు, కిరాణా కొట్లలో సులభంగా లభించే ప్రాసెస్డ్ ఫుడ్‌ని ఇష్టపడతాం. ముఖ్యంగా బిస్కెట్లు, చిప్స్, కేకులు, చాక్లెట్లు, పేస్ట్రీలు, పిజ్జా, బర్గర్లు, పఫ్స్, శాండ్విచ్లాంటివి ...
Deep Vein Thrombosis – రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తపడండి..!
నడుస్తున్నప్పుడు తరచుగా కాలు.. ముఖ్యంగా పిక్కల్లో.. అదీ ఒక పిక్కలో నొప్పి పుడుతోందా? కాలు ఉబ్బినట్టుగా కనబడుతోందా? చర్మం రంగు మారిపోయిందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ చర్మానికి కాస్త లోతులోని ...
High-Antioxidant Foods : దీర్ఘకాలిక ఆయుష్షును పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్..!
యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తీవ్రమైన వ్యాధుల ...
stomach bloating: కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
కడుపుబ్బరం అనేది నేడు ఎంతోమందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య తలెత్తడానికి మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. వీటితోపాటు మనం తరచూ ...
Heart Health: మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే..!
మనం చేసే ప్రతి పని మన శరీరంలోని అన్ని భాగాల మీద ప్రభావం చూపుతూనే ఉంటుంది. ముఖ్యంగా మన జీవన విధానం మన గుండెను ఎంతో ప్రభావితం చేస్తుంది. జీవన విధానం సవ్యంగా ...
High BP: హై బీపీ తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..!
రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సింది. దీని వల్ల రక్తనాళాలలో రక్తం నిరంతరం అధికమవుతుంది. బీపీ ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మనం ...
Typhoid : టైఫాయిడ్‌తో జాగ్రత్త! టైఫాయిడ్ జ్వరం వస్తే ఏవి తినాలి? ఏవి తినకూడదో..!
వర్షాకాలంలో టైఫాయిడ్ జ్వరం కూడా ఎక్కువగానే ఉంటుంది. కలుషిత ఆహారం, నీటి ప్రభావంవల్ల ఇనఫెక్షన సోకి జ్వరం వస్తుంది. పారిశుధ్ధ్య వసతులు సరిగా లేని చోట ఇది చాలా ఎక్కువగాద వ్యాప్తి చెందుతుంది. ...
Remedies for Depression – డిప్రెషన్ దూరం కావాలంటే ఈ పనులు చేయండి!
మన సమాజంలో చాలామంది తొలిదశలో డిప్రెషన్ లక్షణాలను చాలా తేలికగా తీసుకుంటూ.. సర్దుకుపోతూ.. చివరికి తీవ్రమైన స్థితిలోకి జారిపోతున్నారు. బయటకు చెప్పుకొంటే అంతా ఏమనుకుంటారోనన్న అపోహల్లో కూరుకుపోతూ.. దీన్ని మానసిక దౌర్బల్యంగా భావిస్తారేమోనని ...
Health Tips: నీళ్లు తాగేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా..!
మన దైనందిన జీవితంలో నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనిషికి జీవన ఆధారం నీరు. ప్రతిఒకరు ఆరోగ్యంగా జీవించడానికి రోజు నీరు త్రాగడం చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఇక ...
Health Tips : పురుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చిట్కాలు
యుక్త వయసులో చాలా మంది మరగవారు ఆరోగ్యం విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టరు. ఆరోగ్యంగా ఉన్నానని మానసికంగా భావించడం మంచిదే. అయితే జాగ్రత్తల విషయంలో దూరం కావడం అస్సలు మంచిది కాదు. మనకు ...
Weight Loss Tips: బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్స్
ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య అధిక బరువు. ఇక బరువు తగ్గేందుకు ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లో నానా తంటాలు పడుతుంటారు. వ్యాయమాలు చేయడం, బరువు ...
Health Tips: మీ మృదువైన పాదాలను ఈ చిన్న టిప్ తో సంరక్షించుకోండి
ఆరోగ్యమైన జీవనం కోసం పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. మొత్తం అందంలో పాదాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. శరీరంలో బయటకు కనిపించే భాగాల్లో పాదాలు కూడా ఒకటి. అందుకే పాదాల సంరక్షణ కూడా ...
Magnesium Diet – మెగ్నీషియం రిచ్ ఫుడ్స్.. తింటే ఆరోగ్యమే!
గుండెజబ్బు, పక్షవాతం, మధుమేహం. ఆధునిక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ జబ్బుల పేర్లు వినగానే ఎవరికైనా మనసులో కలవరం మొదలవుతుంది. ఇవి ఎప్పుడెలా చుట్టుముడతాయో తెలియదు. ఎవర్ని కబళిస్తాయో తెలియదు. అందుకే మన ...
Health: మానసికంగా అలసిపోయారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కలసి ఉన్న వారిని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా పరిగణిస్తారు. శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనస్సుకు జబ్బులొస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సలు పొందటం ముఖ్యం. ...
Health Tips: ఈ పండ్లు – కూరగాయలను తొక్కతో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది
మనం నిత్యం అనేక రకాల కూరగాయలు, పండ్లు తింటుంటాం. అయితే మనము వీటి తింటూ…వాటి తొక్కను చెత్తబుట్టలో వేస్తాము. కానీ కొన్ని కూరగాయలు మరియు పండ్లలోని తొక్క భాగం కూడా వివిధ పోషకాలతో ...