Manavaradhi
Epileps : ప్రతీ 26 మందిలో ఒకరికి మూర్ఛ… ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
మూర్ఛవ్యాధి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. వివిధ రకాల కారణాల వల్ల ఎపిలెప్సీ వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్స్, తలకు దెబ్బ తగలడం, ఇన్‌ఫెక్షన్‌ల్లు లేదా జన్యు సంబంధ పరిస్థితులు ...
Health: మంచి కొవ్వు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు… బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం..!
కొవ్వులు ఉండే పదార్థాల పై ప్రజల్లో ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. కొవ్వు పదార్ధాలు తీసుకుంటే ఎక్కువ శక్తి అందుతుందని, దాని వల్ల బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి ...
Health Tips : టీకాలతో చిన్నారుల ఆరోగ్యానికి రక్ష
చిన్నతనంలో పిల్లలు అనారోగ్యాలు మరియు వైకల్యాల బారిన పడకుండా నివారించడానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం టీకాలు వేయడం అనేది అతి ప్రధానమైన అంశం. ప్రపంచ ...
Stress Reduce: ఇలా చేస్తే ఒక్క నిమిషంలో ఒత్తిడి దూరం అవుతుంది..!
నేడు మానవుడు ఉరుకుల పరుగుల జీవితం కారణంగా తన దైనందిన జీవితంలో ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణాలు అనేకం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా ...
Phone Habit : అధికంగా సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకునే మార్గాలు ..?
సెల్ ఫోన్ ఒకప్పుడు అవసరం.. ప్రస్తుతం నిత్యావసరంగా మారింది. సెల్ఫోన్ లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కనీసం అరగంటకోసారైన ఫోన్ టచ్ చేయకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇక యువత సెల్ బానిసలుగా ...
Anti Aging Diet: మీరు ఈ ఆహారాలు తీసుకుంటే వృద్ధాప్యం దూరం!
ఎక్కువ కాలం పాటు నిండు యవ్వనంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. ...
Hearing Loss : వినికిడి లోపమా? మీరు చేసే ఈ తప్పులే కారణం కావచ్చు..!
వినిపించకపోవడానికి ఎన్నో కారణాలు. ఒకప్పుడు వృద్ధాప్యానికే పరిమితమైందనుకున్న ఈ సమస్య… ఇప్పుడు పుట్టుకతోనే ముందు తరాలకు శాపంగా మారుతోంది. దానికి తోడు విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం… వినికిడిలో కొత్త సమస్యలను సృష్టిస్తోంది. వినికిడి ...
Health Tips : రోజు ఉదయం నిద్రలేవగానే హుషారుగా ఉండాలంటే?
ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో చాలామంది కొంత మానసిక వత్తిడికి గురవుతుంటుంటారు. రోజు ఉదయం లేవగానే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ...
Ulcerative colitis:పేగు పూత సమస్యా.. ఇలా జాగ్రత్త పడండి.. లేదంటే..!
పెద్దపేగులోని పురీష ప్రాంతంలో ఎదురయ్యే సమస్యే అల్సరేటివి కొలిటిస్. ఏ వయసులోనైనా వచ్చే ఈ సమస్య వల్ల పేగులో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెంది, అనేక సమస్యలు సృష్టిస్తాయి. ఎక్కువగా జన్యుపరమైన కారణాల వల్ల ...
Processed Foods: ప్రాసెస్ ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త.. !
మనలో చాలా మంది రోజూ బేకరీలు, సూపర్ మార్కెట్లు, కిరాణా కొట్లలో సులభంగా లభించే ప్రాసెస్డ్ ఫుడ్‌ని ఇష్టపడతాం. ముఖ్యంగా బిస్కెట్లు, చిప్స్, కేకులు, చాక్లెట్లు, పేస్ట్రీలు, పిజ్జా, బర్గర్లు, పఫ్స్, శాండ్‌విచ్‌లాంటివి ...
Deep Vein Thrombosis – రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తపడండి..!
నడుస్తున్నప్పుడు తరచుగా కాలు.. ముఖ్యంగా పిక్కల్లో.. అదీ ఒక పిక్కలో నొప్పి పుడుతోందా? కాలు ఉబ్బినట్టుగా కనబడుతోందా? చర్మం రంగు మారిపోయిందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ చర్మానికి కాస్త లోతులోని ...
High-Antioxidant Foods : దీర్ఘకాలిక ఆయుష్షును పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్..!
యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తీవ్రమైన వ్యాధుల ...
stomach bloating: కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
కడుపుబ్బరం అనేది నేడు ఎంతోమందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య తలెత్తడానికి మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. వీటితోపాటు మనం తరచూ ...
Heart Health: మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే..!
మనం చేసే ప్రతి పని మన శరీరంలోని అన్ని భాగాల మీద ప్రభావం చూపుతూనే ఉంటుంది. ముఖ్యంగా మన జీవన విధానం మన గుండెను ఎంతో ప్రభావితం చేస్తుంది. జీవన విధానం సవ్యంగా ...
High BP: హై బీపీ తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..!
రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సింది. దీని వల్ల రక్తనాళాలలో రక్తం నిరంతరం అధికమవుతుంది. బీపీ ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మనం ...
Typhoid : టైఫాయిడ్‌తో జాగ్రత్త! టైఫాయిడ్ జ్వరం వస్తే ఏవి తినాలి? ఏవి తినకూడదో..!
వర్షాకాలంలో టైఫాయిడ్ జ్వరం కూడా ఎక్కువగానే ఉంటుంది. కలుషిత ఆహారం, నీటి ప్రభావంవల్ల ఇనఫెక్షన సోకి జ్వరం వస్తుంది. పారిశుధ్ధ్య వసతులు సరిగా లేని చోట ఇది చాలా ఎక్కువగాద వ్యాప్తి చెందుతుంది. ...
Remedies for Depression – డిప్రెషన్ దూరం కావాలంటే ఈ పనులు చేయండి!
మన సమాజంలో చాలామంది తొలిదశలో డిప్రెషన్ లక్షణాలను చాలా తేలికగా తీసుకుంటూ.. సర్దుకుపోతూ.. చివరికి తీవ్రమైన స్థితిలోకి జారిపోతున్నారు. బయటకు చెప్పుకొంటే అంతా ఏమనుకుంటారోనన్న అపోహల్లో కూరుకుపోతూ.. దీన్ని మానసిక దౌర్బల్యంగా భావిస్తారేమోనని ...
Health Tips: నీళ్లు తాగేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా..!
మన దైనందిన జీవితంలో నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనిషికి జీవన ఆధారం నీరు. ప్రతిఒకరు ఆరోగ్యంగా జీవించడానికి రోజు నీరు త్రాగడం చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఇక ...

























