Natural Cold and Flu Remedies
Health Tips : జలుబు.. జ్వరం.. బెస్ట్ హోం రెమెడీస్ !
—
జలుబు, జ్వరం వంటివి యాంటీ బయాటిక్ మందులతో నయమవుతాయనే అపోహ చాలా మందికి ఉంది. అది ఎంత మాత్రం నిజం కాదు. నిజానికి సాధారణ జలుబు, ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. ...