Nutritional and health benefits of pulses
Pulses : మనకు పోషకాలనందించే పప్పు దినుసులు
—
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి పోషకాలు కచ్చితంగా అవసరం. ముఖ్యంగా మాంసాహారం తీసుకోనివారికి ప్రొటీన్లు అందించే ప్రధాన ఆహారం పప్పు దినుసులు. వీటి నుంచి ప్రొటీన్లు మాత్రమే కాదు.. ఇతర పోషకాలు ఎన్నో ...