precautions

Lymphoma:ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది..! ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..!

లింఫోమా అనేది తెల్లరక్తకణాలలోని లింఫోసైట్లలలో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజించడం వల్ల ఏర్పడుతుంది. ఇవి శరీరములోని చాలా భాగాలలో ఏర్పడతాయి. లింఫోమా సాధారణంగా కణుపు లాగా ఏర్పడుతుంది. లింఫోమాలు ...