Protecting Your Lungs

Ways to keep your Lungs healthy

Lung Health : మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుతం ఎక్క‌డ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్న‌ది. వాహ‌నాల నుంచి వెలువడే పొగ‌, ప‌రిశ్ర‌మ‌లు, అడ‌వుల‌ను ధ్వంసం చేయడం త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువ‌వుతుంది. ...