Saraswati Devi Alankaram

Dussehra 2023: ఆరవ రోజు 20.10.2023 – శ్రీ సరస్వతీ దేవి అలంకరణ (మూలానక్షత్రం)

ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, శుక్రవారము, తేది. 20.10.2023 శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతి దేవి (మూలానక్షత్రం) గా దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణివిద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే ...