Tips to tame stress
Stress Busters – బ్రతికినన్నాళ్ళు హాయిగా బ్రతకాలంటే
—
హాయిగా బ్రతకాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో కొంత మానసిక ఒత్తిడికి గురవుతుంటుంటారు. రోజురోజుకూ మారుతున్న ...