Venkateshwara

Sri Govinda Namalu

Govinda Namaavali – గోవింద నామావళి

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 1 ॥ నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందాపురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందాగోవిందా ...