Whatsapp

Whatsapp : వాట్సాప్​ చాట్​ బ్యాకప్ కు ఇకపై డబ్బులు కట్టాల్సిందే!

ప్రస్తుతం వాట్సాప్ వాడనివారు చాలా అరుదనే చెప్పాలి. వాట్సాప్ వాడేవారికి ఒక బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి వాట్సాప్ చాట్​ బ్యాకప్​ చేయడానికి డబ్బులు చెల్లించాల్సి అవసరం రావచ్చు. ఎందుకంటే ఇంతవరకు 5జీబీ ...