winter health tips in telugu
Health tips: చలికాలం అంటే రోగాల కాలం – ఈ టిప్స్ పాటించండి!!
—
మనిషికి మంచికాలం, చెడ్డకాలం.. రెండూ ఉంటాయి. అలాగే మనిషిపై దాడి చేసి… ఆరోగ్యాన్ని నాశనం చేసే వైరస్లు, బ్యాక్టీరియాలకూ ఓ మంచికాలం ఉంటుంది. అదే శీతాకాలం. ఎప్పుడో తగ్గిపోయిందనుకున్న రోగం కూడా చలికాలంలో ...