Month: August 2025
Control high B.P – రక్తపోటును నియంత్రించే ఆహారాలు
అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సింది. దీని వల్ల రక్తనాళాలలో రక్తం నిరంతరం అధికమవుతుంది. రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. బీపీ ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మనం ...
Ganesha Shodasha Namavali – గణేశ షోడశ నామావళి
శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిఃఓం సుముఖాయ నమఃఓం ఏకదంతాయ నమఃఓం కపిలాయ నమఃఓం గజకర్ణకాయ నమఃఓం లంబోదరాయ నమఃఓం వికటాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం గణాధిపాయ నమఃఓం ధూమ్రకేతవే నమఃఓం గణాధ్యక్షాయ నమఃఓం ...
Eye fatigue – కంటి ఒత్తిడిని తగ్గించడానికి 5 మార్గాలు..!
కంటి అలసట అన్నది నేడు సాధారణ సమస్యగా మారిపోయింది. దీనికి అనేక కారణాల వలన కలుగుతుంది. నిద్రలేమి, విశ్రాంతి లేకపోవటం, అలర్జీలు, దృష్టి లోపం, ప్రకాశవంతమైన కాంతికి ఎక్స్పోజర్, తక్కువ కాంతిలో ఎక్కువసేపు ...
Ekadasha Mukhi Hanuman Kavacham – ఏకాదశముఖి హనుమత్కవచం
శ్రీదేవ్యువాచశైవాని గాణపత్యాని శాక్తాని వైష్ణవాని చ ।కవచాని చ సౌరాణి యాని చాన్యాని తాని చ ॥ 1॥శ్రుతాని దేవదేవేశ త్వద్వక్త్రాన్నిఃసృతాని చ ।కించిదన్యత్తు దేవానాం కవచం యది కథ్యతే ॥ 2॥ ...
Swimming exercises – స్విమ్మింగ్ ఏరోబిక్స్ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు..!
నీటితో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీర్ఘకాలికంగా ఉన్న ఎన్నో రోగాలకు నీటితో చికిత్స వల్ల ఎన్నో లాభాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ ఏరోబిక్స్ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ...
Vitamin D -విటమిన్ డి పొందాలంటే ఏం చేయాలి?
సూర్య రశ్మి నుంచి మనకు తెలియకుండానే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతున్నాయి. సూర్య రశ్మి ద్వారా మనకు విటమిన్ డి అందుతుంది. కానీ చాలామంది ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపడం వల్ల ...
Surya : సూర్య – వెంకీ అట్లూరి కాంబోలో త్రిప్తి డిమ్రి
తమిళ సినిమా ఇండస్ట్రీతో పాటు ఇటు తెలుగులోను మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య. ప్రతి సారీ వెరైటీ కథలు, వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుని వాటిలో ఒదిగిపోయే సూర్య, ఇప్పుడు తెలుగు ...
Anjaneya Sahasra Namam – ఆంజనేయ సహస్ర నామం
ఓం అస్య శ్రీహనుమత్సహస్రనామస్తోత్ర మంత్రస్య శ్రీరామచంద్రృషిః అనుష్టుప్ఛందః శ్రీహనుమాన్మహారుద్రో దేవతా హ్రీం శ్రీం హ్రౌం హ్రాం బీజం శ్రీం ఇతి శక్తిః కిలికిల బుబు కారేణ ఇతి కీలకం లంకావిధ్వంసనేతి కవచం మమ ...
Aging sleep – నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే మీకోసం..!
వయసు పెరుగుతున్నకొద్దీ నిద్రలేమి కూడా పెరుగుతుంది. రకరకాల అనారోగ్య సమస్యలతోపాటు .. మానసిక ఒత్తిడులు దీనికి కారణమవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే వయసులో ఉన్న వారి కంటే వృద్ధులు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ...
CINNAMON HEALTH BENIFITS – దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
దాల్చిన చెక్క.. చాలా మందికి ఓ సుగంధ ద్రవ్యంగానే పరిచయం . కానీ ఇది ఓ ఔషధ మొక్క కూడా . పురాతన కాలం నుంచి భారత సంప్రదాయంలో ఔషధంగా దీన్ని వాడుతున్నారు. ...
Health Tips: తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండాల్సిన మందులు ఇవే..!
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే . . ప్రతి ఒక్కరి ఇంట్లో ఓ మెడికల్ బాక్స్ ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా.. గాయాలైనా .. ప్రాథమిక చికిత్స కోసం ...
Rudrashtakam – రుద్రాష్టకం
నమామీశమీశాన నిర్వాణరూపంవిభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ ।నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహంచిదాకాశమాకాశవాసం భజేఽహమ్ ॥ 1 ॥ నిరాకారమోంకారమూలం తురీయంగిరాజ్ఞానగోతీతమీశం గిరీశమ్ ।కరాలం మహాకాలకాలం కృపాలుంగుణాగారసంసారపారం నతోఽహమ్ ॥ 2 ॥ తుషారాద్రిసంకాశగౌరం గభీరంమనోభూతకోటిప్రభాసీ ...
Sri Surya Shatakam – శ్రీ సూర్య శతకం
॥ సూర్యశతకమ్ ॥మహాకవిశ్రీమయూరప్రణీతం ॥ శ్రీ గణేశాయ నమః ॥ జంభారాతీభకుంభోద్భవమివ దధతః సాంద్రసిందూరరేణుంరక్తాః సిక్తా ఇవౌఘైరుదయగిరితటీధాతుధారాద్రవస్య । వర్ సక్తైఃఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచేవారుణా వో విభూత్యైభూయాసుర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః ॥ ...
Genes vs Lifestyle changes : జన్యుపరంగా వచ్చిన వ్యాధులను సైతం జీవనశైలి మార్పులతో తరిమికొట్టవచ్చు.
చాలా వ్యాధులకు జన్యుపరమైన కారణాలు వుంటాయి. క్యాన్సరు జబ్బు ఒకటి లేక అనేక జన్యువుల సముదాయంలో మార్పులు కలగడం వల్ల రావచ్చు. ఈ మార్పులు వాటంతట అవే కలిగి వుండవచ్చు లేదా వాతావరణ ...
Sri Venkateswara Ashtottara Sata Nama Stotram – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం
ఓం శ్రీవేంకటేశః శ్రీవాసో లక్ష్మీ పతిరనామయః ।అమృతాంశో జగద్వంద్యో గోవింద శ్శాశ్వతః ప్రభుః ॥ 1 ॥ శేషాద్రినిలయో దేవః కేశవో మధుసూదనఃఅమృతో మాధవః కృష్ణః శ్రీహరిర్ జ్ఞానపంజరః ॥ 2 ॥ ...
Knee surgery – మోకీలు మార్పిడి ఎవరికి చేస్తారు? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
నేడు మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అతి చిన్న వయసులోనే కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి లక్ష మంది బాధితుల్లో దాదాపు 2 వేల మంది మోకీలు, తుంటి సమస్యలతో బాధపడుతున్నారు. తప్పనిసరి ...
Liquid Diet : లిక్విడ్ డైట్ వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది
లిక్విడ్ డైట్ ద్రవ పదార్థ రూపంలో ఉన్న ఆహారం. ఇది గది టెంపరేచర్ వద్ద తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదు. దీన్ని ఎక్కువగా స్పొర్ట్స్ పర్సన్స్ తీసుకుంటూ ఉంటారు. తక్షణ శక్తిని అందించే ...
Sri Vishnu Sahasranamavali – శ్రీ విష్ణు సహస్రనామావళిః
ఓం విశ్వస్మై నమః ।ఓం విష్ణవే నమః ।ఓం వషట్కారాయ నమః ।ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః ।ఓం భూతకృతే నమః ।ఓం భూతభృతే నమః ।ఓం భావాయ నమః ।ఓం భూతాత్మనే నమః ...
Ashtadasa sakthi peeta stotram – అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం
లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే ।ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే ॥ 1 ॥ అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా ।కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా ॥ 2 ॥ ఉజ్జయిన్యాం మహాకాళీ ...