Indian Institute of Technology Hyderabad : ఐఐటీ హైదరాబాద్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IIT Hyderabad ),ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబరు 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు- ఖాళీలు
- రిసెర్చ్ అసోసియేట్-I : 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఎంఫిల్/పిహెచ్డి (ఎకనామిక్స్) లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.32,000 – రూ.42,000.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా dinabandhu@la.iith.ac.in. పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 20-10-2025
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
Official website










