manavaradhi.com
Psoriasis – సోరియాసిస్ ‘అంటు వ్యాధా’? సోరియాసిస్ వస్తే ఇక తగ్గదా?
మారుతున్న జీవనశైలి, వాతావరణంలో జరుగుతున్న మార్పులు ఎన్నో చర్మసమస్యలకు కారణం అవుతున్నాయి. వాటిలో సొరియాసిస్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ వ్యాధి ….. జన్యుపరమైన కారణాల వల్ల ఎక్కువగా రావచ్చు.అసలు ...
Care after 40 – 40 ఏళ్ల వయసులోకి వచ్చారా – ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!!
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శక్తి, శ్రమ ఒత్తిడులను తట్టుకునే సామర్ధ్యం తగ్గుతుంటాయి. అంతకుముందు ఆరోగ్యవిషయంలో చేసిన నిర్లక్ష్యం, అలవాట్లు, వ్యసనాలు వంటివి కూడా వయసు పెరిగినప్పుడు అవి మనపై ప్రభావాన్ని చూపుతాయి. ...
Breakfast – బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తే ఇక అంతే సంగతులు
రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఉదయం మనం తీసుకునే బ్రేక్ ఫాస్టే. రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషకవిలువలున్న అల్ఫాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ...
Health Tips : కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏం తినాలి? ఏవి అస్సలు తినకూడదు?
మనం తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా… మనం హాయిగా ఉండాలన్నా .. మనం తిన్న ఆహారం శరీరానికి ఎలాంటి ఇబ్బందిని కలిగించకూడదు. చక్కగా అరిగిపోవాలి. తిన్నది ఒంటబట్టి శక్తిని ఇవ్వాలి. కాని కొన్ని ...
Tips For Cold Relief – జలుబుని త్వరగా తగ్గించే చిట్కాలు..!
రొంప, జ్వరం వంటివి యాంటీ బయాటిక్ మందులతో నయమవుతాయనే అపోహ చాలా మందికి ఉంది. అది ఎంత మాత్రం నిజం కాదు. నిజానికి జలుబు, రొంప రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. ఇవి ...
Lemons and Limes : నిమ్మకాయతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!
నిమ్మకాయల్లో ఎన్నో రకాలు ఔషధ గుణాలు దాగున్నాయి. మదుమేహం ఉన్నవారు నిమ్మ రసం తీసుకోవచ్చు. బరువు తగ్గలనుకోనేవారు కూడా నిమ్మరసం తీసుకోవచ్చు. విటమిన్ సి తోపాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా ...
Lung Health : మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుతం ఎక్కడ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్నది. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమలు, అడవులను ధ్వంసం చేయడం తదితర అనేక కారణాల వల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువవుతుంది. ...
Blood Thinners – బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారా ? ఈ జాగ్రత్తలు పాటించండి
గుండె మన శరీరంలో అన్ని భాగాలకు రక్తాన్ని పంపిస్తుంది. ఇది మన జీవక్రియలో నిరంతర జరిగే ప్రక్రియ. చాలా మందిలో అనేక రకాల కారణాల వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడమో, రక్తం ...
Health Tips : ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఊపిరి సమస్యలకు దూరంగా ఉండండి
నిత్యం అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇవి ఎక్కడో కాదు మన ఇంట్లోనే, మన చుట్టే ఉన్నాయన్న విషయం మరిచిపోవద్దు. మనం ప్రతి రోజు ఇంట్లో వాడే వస్తువులు వల్ల ...
Dry Eyes: కళ్లు పొడిబారుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో రిలాక్స్ అవ్వొచ్చు.
నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఉన్న ఐ డ్రాప్స్ వేసుకొంటుంటాం. ...
Caring for Wounds – గాయాలు, దెబ్బలు త్వరగా తగ్గాలా?
ఏదో ఓ సందర్భంలో చిన్నా చితక గాయల బారిన పడుతూ ఉంటాం. ఇంటి పనులు చేస్తున్నప్పుడు, ఆటలాడేటప్పుడు, వ్యాయామాలు చేసేటప్పుడు పొరపాటున దెబ్బలు తగులుతుంటాయి. వాటిని నిర్లక్షం చేస్తే పుండ్లుగా మారి మనల్ని ...
Diabetes Tips : షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
పండ్లు మనకు చాలా విలువైనవి మరియు పూర్తి పోషకాంశాలు కలిగిఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐతే, ఏవి తినాలి? వేటిలో ఎంత చక్కెర ...
Health Tips : రోగి ఆరోగ్యమే కాదు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి
ఆసుపత్రిలో చేరిన నుంచి కోలుకుని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన వారి ఆరోగ్యం పట్ల మనం ఎంతో శ్రద్థ వహిస్తాం. రోగి ఆరోగ్యమే కాదు మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ...
Tea or Coffee: టీ vs కాఫీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
పొద్దున్నే నిద్ర లేవగానే టీ లేదా కాఫీ త్రాగనిదే చాలా మందికి రోజుమెుదలౌవదు. మనిషి జీవితంలో వీటి పాత్ర అమోఘమైంది. కాస్త తలనొప్పిగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడం జీవితంలో ఓ ...
Prostate problems : ప్రొస్టేట్ సమస్యలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
వయసు పైబడుతున్న కొద్దీ పురుషుల్లో ప్రధానంగా కన్పించేవి ప్రొస్టేట్ సమస్యలే. ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుతున్న కొద్దీ తీవ్రమైన అనారోగ్యంగా మారుతుంది. కొన్నిసార్లు ఇది ప్రొస్టేట్ గ్రంధి వాపుకు కూడా దారితీసే అవకాశం ...
Reducing risk of cancer: క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
క్యాన్సర్… అందోక వింత రోగం ఎవరికి ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మంచి చిక్సిత అందించవచ్చు. అది దాదాపుగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం ...
Health tips: మీకు న్యుమోనియా(నిమ్ము) ఉందా ? అయితే ఈ చిట్కాలు తప్పక పాటించాల్సిందే!!
వర్షకాలం మొదలైంది.. కొద్దిరోజులుగా చాలా చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో నిమోనియా వ్యాధి విజృంభిస్తోంది. ఏటా వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సకాలంలో గుర్తించలేకపోవడం వల్ల పలువురు ప్రాణాల ...
Bleeding Gums – చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా ?
సడెన్ గా బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని చూస్తే భయమేస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఓరల్ హెల్త్ గురించి చాలా మందికి తెలియదు. మన రోజూ బ్రష్ చేసి దంతక్షయం ...
Diabetes : షుగర్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోపోతే అంతే…!
మన ఆరోగ్యానికి రహస్య శత్రువు మధుమేహం. ఈ వ్యాధి ఉందో లేదో తెలుసుకునేలోగానే చాపకింద నీరులా చాలా గోప్యంగా శరీరంలోకి చేరిపోయే లక్షణం దీనికుంది. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా జీవితంలోని మాధుర్యాన్ని దూరం ...