manavaradhi.com
Nails and Health : గోళ్ల రంగును అర్థం చేసుకుంటే.. మన ఆరోగ్యాన్ని తెలుపుతాయట..!
గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. ఇది తెలియక చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. గోళ్లను గురించి మనం ...
Liver Failure Symptoms : ఎలాంటి లక్షణాల ద్వారా కాలేయ సమస్యలను గుర్తించవచ్చు ?
కాలేయం.. ఇది జీర్ణ వ్యవస్థలో కీలకమైన అవయవం. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి.. సరఫరా చేసే ఒక ప్రయెగశాల కూడా. మనం తీసుకునే ఆహారం, ఔషధాల్లో ఉండే విషపదార్థాలను కాలేయం ...
Sensitive Teeth : పళ్ళు జివ్వుమంటున్నాయా?
ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, కూల్‌డ్రింక్, కాఫీ, టీ, సూప్ వంటి తాగినపుడు చాలా మందికి పళ్లు జివ్వున లాగుతాయి. బ్రష్ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమనడాన్ని సెన్సిటివిటీ అంటారు. ...
Cherry Benefits:చెర్రీ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి
ఎరుపు రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే చెర్రీ పండ్లంటే అందరికీ ఇష్టమే. అందానికి తగ్గట్టు అవి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చెర్రీ పండ్లలో మన శరీరానికి కావాల్సిన విటమిన్ ...
Food For Eyes : కళ్లను ఆరోగ్యంగా ఉంచే.. ఆహారాలు ఇవే..!
మన శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కోరకమైన పోషకాహారం అవసరం అవుతుంది. అలాగే కంటికి కూడా ప్రత్యేక పోషకాలు కావాలి. మారిపోతున్న జీవనశైలి కారణంగా ఇప్పుడు చాలా చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి. ...
Health Tips : రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే ఏమి చేయాలి
ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో చాలామంది కొంత మానసిక వత్తిడికి గురవుతుంటుంటారు. రోజు లేవగానే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఉదయం ...
Oral Health : కేవలం బ్రష్‌తో పళ్లు తోముకోవడమే కాదు – నోటి శుభ్రత ఆరోగ్యానికి భద్రత
మన శరీరంలో అత్యంత కీలక భాగం నోరు. అది శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది… కానీ, చాలామంది నోటి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా చూపించరు. శరీరంలోని అన్ని అవయవాలతో ...
Vitamin C : శరీరంలో విటమిన్-సి లోపాన్ని ఎలా గుర్తించాలి..?
విటమిన్ సి నీటిలో కరిగే ఒక విటమిన్. వీటిని యాంటీ ఆక్సిడెంట్ గా పిలుస్తారు. ఇవి శరీరంలో కణాల అభివృద్ధికి, రక్తప్రసరణకు సహాయపడతాయి. వీటి లోపం వల్ల అలసట ,బలహీనత, బరువు తగ్గడం, ...
Juices : ‘పండ్లు’ రసం త్రాగడం మంచిదా.. తినడం మంచిదా?
ఎవవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే పండ్లరసాలు తీసుకోమని వైద్యులు సూచిస్తారు. అయితే ఏ పండ్ల రసాలు అనే విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే. అన్ని రకాల పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు ...
skin care : చర్మ సంరక్షణ కోసం చిట్కాలు
ఓ వయసు మొదలైన తర్వాత మనకు తెలియకుండానే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. అలాంటి వాటిలో చర్మ సంబంధమైన సమస్యలు ముఖ్యమైనవి. చాలా మందికి చర్మం విషయంలో అనేక ఇబ్బందులు ...
Iodine Benefits: శరీరానికి అయోడిన్ ఎంత అవసరం? అయోడిన్ లోపం వల్ల ఏం జరుగుతుంది?
ఆరోగ్య రక్షణలో అయోడిన్ పాత్ర ఎంతో కీలకమైంది. శరీరంలో అయోడిన్ లోపిస్తే అనారోగ్యం తప్పదు. శరీరంలోని హర్మోన్ల ఉత్పత్తికి కూడా అయోడిన్ కీలకపాత్ర వహిస్తుంది. జీవక్రియలు చురుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరానికి అవసరమైన ...
Steroids : నొప్పుల నివారణకు స్టెరాయిడ్స్ వాడకం మంచిదా కాదా..?
సాధారణంగా స్టిరాయిడ్స్ ను నొప్పులను తగ్గించుకోవడానికి వేసుకుంటాం. కానీ అవే స్టిరాయిడ్స్ మితిమీరి వేసుకుంటే అనారోగ్యాలకు దారితీస్తాయి కూడా. అందుకే వైద్యులు వీటిని ఎన్ని రోజులు ఎంత మోతాదులో వాడాలి అనేది చాలా ...
Health Care:వయసు పెరిగే కొద్దీ తీసుకునే ఆహారంలో ఆహార నియమాలు పాటించాలి
ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. వయసుపెరిగేకొద్దీ రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ...
Gall Bladder : గాల్ బ్లాడర్ ఆరోగ్యం కోసం! ఇలా చేయండి చాలు
జీర్ణక్రియలో గాల్ బ్లాడర్ ప్రాత చాలా ముఖ్యమైయింది. అలాంటి పిత్తాశయానికి ఏమైనా సమస్యలు ఏర్పడితే జీర్ణక్రియ, తద్వారా శరీర పోషణలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మనం తీసుకునే ఆహారం మొదలుకుని, ప్రతిదీ పిత్తాశయం ...
Lose Weight : ‘బ్రేక్ ఫాస్ట్’ ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!
చాలా మంది ఉదయాన్నే అల్పాహారాన్ని చేసే విషయంలో చాలా బద్ధకంగా ఉంటారు. ఒకేసారి భోజనం చేద్దాంలే అనుకుంటూ కొందరు ఉదయాన్నే అల్పాహారం మానేస్తే, మధ్యాహ్నం కాస్త ఎక్కువ తినొచ్చని మరి కొందరు మానేస్తారు. ...
Health:మూత్రంలో రక్తం వస్తుందా.. అయితే జాగ్రత్త
బయటకు చెప్పుకోలేం. అలాగని లోపల దాచుకొనూ లేం. మూత్ర సమస్యల విషయంలో చాలామంది ఇలాంటి సందిగ్ధావస్థలోనే పడిపోతుంటారు. మూత్రం ఎర్రగా కనబడుతోంది. రక్తం పడుతోంది అని కొందరు వాపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ...
Generic Medicines : బ్రాండెడ్, జనరిక్ మందుల మధ్య తేడా తెలుసుకోండి
మనకు ఏ అనారోగ్య సమస్యవచ్చినా వైద్యులు మనకు ఇచ్చేది మందులే… రాను రాను ఆరోగ్యం మరింత ఖరీదైపోతోంది. చిన్న పాటి సమస్యలకు మందులు కొనాలన్నా సామాన్యుడి స్థాయిని దాటిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజల ...
Eye-twitching : కన్ను అదిరితే ఏమవుతుంది?
చాలా మంది ఈ రోజు నా కన్ను అదిరింది. ఏమి జరుగుతుందో అని ఆందోళన పడిపోతూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని రకాల కంటి సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం ...
HEALTH TIPS : ఆయుషును పెంచే ఆరోగ్య రహస్యాలు
ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా బతకగడం గురించి ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తుంటారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో…మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. రోజురోజుకూ మారుతున్న ...
Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలకు దూరంగా ఉండండి..!
రక్తంలో సాధారణం కంటే అనారోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే, దాన్ని అధిక కొలెస్ట్రాల్ స్థితి అంటారు. అది చాలా తీవ్రమైన సమస్య… ఇది గుండెజబ్బులకు,స్థూలకాయం మరియు ఇతర వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఒక ...