ఆధ్యాత్మికం
Devotional
Sri Dattatreya Stotram (Narada Krutam) – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (నారద కృతం) జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్ |సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే || ౧ || అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తః పరమాత్మా దేవతా, ...
Suryashtakam – సూర్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కరదివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజంశ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రధమారూఢం సర్వ లోక పితామహంమహా పాప హరం ...
Dattatreya Ashtottara Sata Namavali – దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళీ
దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళీ ఓం శ్రీదత్తాయ నమః ।ఓం దేవదత్తాయ నమః ।ఓం బ్రహ్మదత్తాయ నమః ।ఓం విష్ణుదత్తాయ నమః ।ఓం శివదత్తాయ నమః ।ఓం అత్రిదత్తాయ నమః ।ఓం ఆత్రేయాయ ...
Ganesha Pancharatnam in telugu – శ్రీ గణేశ పంచరత్నం
శ్రీ గణేశ పంచరత్నం ముదా కరాత్తమోదకం సదా విముక్తిసాధకంకళాధరావతంసకం విలాసిలోకరక్షకమ్ |అనాయకైకనాయకం వినాశితేభదైత్యకంనతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ || ౧ || నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరంనమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ |సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరంమహేశ్వరం తమాశ్రయే ...
Sri Anjaneya Dandakam – శ్రీ ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేఽహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు ...
నారాయణ సూక్తం – Narayana Suktam
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై || ఓం శాన్తిః శాన్తిః శాన్తిః || సహస్రశీర్షం దేవం విశ్వాక్షం ...
Siddha Mangala Stotram – సిద్ధమంగళ స్తోత్రం
శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ || ౧ || శ్రీవిద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ || ౨ || మాతా సుమతీ ...
Ganapati Prarthana Ghanapatham – గణపతి ప్రార్థనా – ఘనపాఠః
హరిః ఓమ్ ||గణపతి ప్రార్థనా – ఘనపాఠః ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ || గణానాం త్వా ...
Japali Theertham Hanuman Temple : జాబాలి తీర్థం – ఒక్కసారి ఆ అంజన్నను దర్శిస్తే చాలు!
అచంచలమైన భక్తికి, దాస్యానికి మారుపేరు ఆంజనేయుడు. ఆంజనేయునికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే హనుమంతుని జన్మించిన ప్రదేశంగా పేరుగాంచిన జాపాలి తీర్థం విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. Japali Theertham Hanuman ...
Hanuman Chalisa (Tulsidas) – హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం)
దోహా-శ్రీ గురు చరణ సరోజ రజనిజమన ముకుర సుధారివరణౌ రఘువర విమల యశజో దాయక ఫలచారి || అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, ...
Sri Shiva Ashtottara Shatanama Stotram – శ్రీ శివాష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ శివాష్టోత్తరశతనామ స్తోత్రం శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః |వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ || శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః |శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || ౨ ...
Vishnu Shatpadi stotram – శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం
శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం అవినయమపనయ విష్ణోదమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |భూతదయాం విస్తారయతారయ సంసారసాగరతః || ౧ || దివ్యధునీమకరందేపరిమళపరిభోగసచ్చిదానందే |శ్రీపతిపదారవిందేభవభయఖేదచ్ఛిదే వందే || ౨ || సత్యపి భేదాపగమేనాథ తవాఽహం ...
Sri Lakshmi Hrudaya Stotram – శ్రీ లక్ష్మీ హృదయ స్తోత్రం
శ్రీ లక్ష్మీ హృదయ స్తోత్రం అస్య శ్రీ మహాలక్ష్మీ-హృదయ-స్తోత్ర-మహామంత్రస్య భార్గవ ఋషిః,అనుష్టుపాది నానాఛందాంసి, ఆద్యాది శ్రీమహాలక్ష్మీ దేవతా, శ్రీం బీజం, హ్రీం శక్తిః, ఐం కీలకమ్ | శ్రీమహాలక్ష్మీ-ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః || ...
Sri Rama Ashtottara Shatanama Stotram – శ్రీ రామ అష్టోత్తరశతనామ స్తోత్రం
॥ శ్రీ రామ అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥ శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః ।రాజీవలోచనః శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః ॥ 1 ॥ జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః ।విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః ...
Subrahmanya Pancha Ratna Stotram – సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం
షడాననం చందనలేపితాంగంమహోరసం దివ్యమయూరవాహనమ్ |రుద్రస్యసూనుం సురలోకనాథంబ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౧ || జాజ్వల్యమానం సురబృందవంద్యంకుమారధారాతట మందిరస్థమ్ |కందర్పరూపం కమనీయగాత్రంబ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౨ || ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రంత్రయీతనుం శూలమసీ దధానమ్ ...
Anjaneya Bhujanga Prayata Stotram – ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రం
ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగంజగద్భీతశౌర్యం తుషారాద్రిధైర్యమ్ ।తృణీభూతహేతిం రణోద్యద్విభూతింభజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్ ॥ 1 ॥ భజే పావనం భావనా నిత్యవాసంభజే బాలభాను ప్రభా చారుభాసమ్ ।భజే చంద్రికా కుంద మందార హాసంభజే సంతతం రామభూపాల ...
Sri Vishnu Shatanama Stotram – శ్రీ విష్ణు శతనామ స్తోత్రం (విష్ణు పురాణ)
॥ శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥ వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ ।జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ ॥ 1 ॥ వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ ।అవ్యక్తం శాశ్వతం ...
Siddhidatri – సిద్ధిదాయిని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ
పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు తొమ్మిదోవ రోజు చేరుకున్నాయి. శ్రీభ్రమరాంబికాదేవి సిద్ధిధాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు ...
Sri Mahishasura Mardini Devi: మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం
Sri Mahishasura Mardini Devi: దసరా మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మ మహార్నవమి నేడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్నారు. మహిషాసురమర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభుగా ...
Durga Devi Alankaram : దుర్గాదేవి రూపంలో అమ్మవారి దర్శనం
దుర్గాదేవిగా: శార్దూల వాహనంపై స్వర్ణ కిరీటం, బంగారు త్రిశూలం, సూర్య, చంద్రులు, శంఖుచక్రాలతో అలంకరణ చేస్తారు. Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఒక్కో రోజు ఒక్కో రూపంలో ...























