సినిమా కబుర్లు
Entertainment News
Weight Loss Tips: బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్స్
ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య అధిక బరువు. ఇక బరువు తగ్గేందుకు ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లో నానా తంటాలు పడుతుంటారు. వ్యాయమాలు చేయడం, బరువు ...
Magnesium Diet – మెగ్నీషియం రిచ్ ఫుడ్స్.. తింటే ఆరోగ్యమే!
గుండెజబ్బు, పక్షవాతం, మధుమేహం. ఆధునిక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ జబ్బుల పేర్లు వినగానే ఎవరికైనా మనసులో కలవరం మొదలవుతుంది. ఇవి ఎప్పుడెలా చుట్టుముడతాయో తెలియదు. ఎవర్ని కబళిస్తాయో తెలియదు. అందుకే మన ...
Health Tips: ఈ పండ్లు – కూరగాయలను తొక్కతో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది
మనం నిత్యం అనేక రకాల కూరగాయలు, పండ్లు తింటుంటాం. అయితే మనము వీటి తింటూ…వాటి తొక్కను చెత్తబుట్టలో వేస్తాము. కానీ కొన్ని కూరగాయలు మరియు పండ్లలోని తొక్క భాగం కూడా వివిధ పోషకాలతో ...
Health Tips : రోజులో శరీరానికి చక్కెర ఎంత వరకూ అవసరం?
చాలా మందికి తమ రోజు వారీ జీవితంలో చక్కెర వినియోగించడం తప్పనిసరి. అయితే ఎక్కువ మొత్తంలో చక్కెర తీసుకోవడం భవిష్యత్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవ్వచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చక్కెర ...
Heart Health: మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవి తినకండి..!
ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యవంతమైన గుండె చాలా ముఖ్యం. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఏం తింటున్నాం? ఏం తాగుతున్నామనేది? మన గుండె ఆరోగ్యాన్ని నిర్థారిస్తుంది. అందుకే అలాంటి అలవాట్ల ...
Liver Health: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!!
కాలేయమనేది శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంథి. పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తూ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కాలేయానికి ఏదైనా నష్టం వాటిల్లితే దాని ప్రభావం మొత్తం శరీరం మీద పడుతుంది. ముఖ్యంగా మనం తీసుకునే ...
Super foods: ఈ ఆహారాలు తింటే మీరు దీర్ఘాయుష్షు పొందుతారు
ఆయుష్షును పెంచుకోవాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, ...
Foods High in Vitamin A: బాడీకి విటమిన్ ఏ అందాలంటే వీటిని తినాల్సిందే..!
రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటి సమస్యలను దూరం చేయడానికి విటమిన్ ఎ సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి, మొటిమల సమస్యను దూరం చేయడానికి కూడా తోడ్పడుతుంది. విటమిన్ ఎ లోపంతో బాధపడేవారిలో ఎముకలు ...
Health Tips: ఈ ఆహారాలు పొరపాటున కూడా పచ్చిగా తినకూడదు.. అవి ఇవేంటంటే..!
అన్ని రకాల ఆహారాలను ఒకే విధంగా తినడం మంచిది కాదు. ఒళ్లు తగ్గించుకునే ఉద్దేశంతో చాలా మంది పచ్చి ఆహారం మీదే దృష్టి పెడుతున్నారు. అయితే అన్ని రకాల పదార్థాలు పచ్చిగా తినడం ...
Health tips: శాకాహారమా? లేక మాంసాహారమా? ఏది ఆరోగ్యానికి మంచిది
మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు ఒక చక్కని మార్గం. రోజూ తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే చాలా మంది ...
Colon Cancer: ఈ ఆహార పదార్థాలతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్..!
కోలన్ ఆహారం జీర్ణం కావడంలో కీలక పాత్ర పోషించే పెద్ద పేగును ఈ పేరుతో పిలుస్తారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, కొని తెచ్చుకుంటున్న దురలవాట్లు వెరసి పెద్దపేగును పిప్పి చేస్తున్నాయి. ఫలితంగా కోలన్ ...
Leafy Vegetables:ఆకుకూరలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!
రోజువారి ఆహారంలో మనం కచ్చితంగా వాడేవి ఆకుకూరలు. కనీసం పప్పు, చారులోకి కొత్తిమీర, కరివేపాకు అయినా లేనిది వంటకు వాసన రుచి రాదు. అలాంటి ఆకుకూరలు మనకు వాడుకోవడమే తెలుసు కానీ అందులో ...
Iron Rich Foods: మీకు ఐరన్ లోపం ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి చాలు..!
మన శరీరంలో ఇనుము పాత్ర చాలా ముఖ్యమైంది . అన్ని కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో ఐరన్ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. కణాల పెరుగుదలలో దీని అవసరం ఎంతో ఉంది. శరీరంలోని అన్ని అవయవాలకు ...
Health Tips: మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోండి
ప్రస్తుత ఆధునికి ప్రపచంలో ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీంతో చాలా మంది తరచుగా శక్తిని కోల్పోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు రోజంతా ...
Samalu: ప్రతిరోజూ సామలతో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకోండి
ప్రస్తుత ఆహార తీరు కారణంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులు అధికంగా సంక్రమిస్తున్నాయి. సిరిధాన్యాలు తీసుకోకపోవడం వల్లే మధుమేహం తదితర వ్యాధులు పెరుగుతున్నాయి అని శాస్త్రవేతలు చెపుతున్నారు. సామలు తియ్యగా ...
Green Chilli Vs Red Chilli : పచ్చి మిర్చి, ఎర్ర మిర్చి ఏది ఆరోగ్యకరమైనది?
సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతుంటారు. అందులో ఉండే ఘాటును కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. ఇంకొందరు అమ్మో అంతా కారం తినలేమంటూ మిరపకాయలను దూరంగా పెడుతుంటారు. మిరప కాయల్లో కూడా పచ్చి మిరపా, ...
Health Tips: పుచ్చకాయను తినండి… హైబీపీని తగ్గించుకోండి
ప్రస్తుతం అందరి చూపు పుచ్చపండ్ల మీదికి మళ్లుతుంది. ఎర్రటి గుజ్జుతో కూడి, చూడగానే నోరూరించే వీటిల్లో నీటిశాతం చాలా ఎక్కువ. సుమారు 95% వరకూ నీరే ఉంటుంది. పుచ్చపండులో బీటా కెరొటిన్, విటమిన్ ...