సినిమా కబుర్లు
Entertainment News
Mushroom Benefits: పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు
సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మందికి పుట్టగొడుల రుచి, వాసన పట్టదు. అటువంటి వారు మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, ...
Cherry Benefits:చెర్రీ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి
ఎరుపు రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే చెర్రీ పండ్లంటే అందరికీ ఇష్టమే. అందానికి తగ్గట్టు అవి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చెర్రీ పండ్లలో మన శరీరానికి కావాల్సిన విటమిన్ ...
Food For Eyes : కళ్లను ఆరోగ్యంగా ఉంచే.. ఆహారాలు ఇవే..!
మన శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కోరకమైన పోషకాహారం అవసరం అవుతుంది. అలాగే కంటికి కూడా ప్రత్యేక పోషకాలు కావాలి. మారిపోతున్న జీవనశైలి కారణంగా ఇప్పుడు చాలా చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి. ...
Juices : ‘పండ్లు’ రసం త్రాగడం మంచిదా.. తినడం మంచిదా?
ఎవవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే పండ్లరసాలు తీసుకోమని వైద్యులు సూచిస్తారు. అయితే ఏ పండ్ల రసాలు అనే విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే. అన్ని రకాల పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు ...
Iodine Benefits: శరీరానికి అయోడిన్ ఎంత అవసరం? అయోడిన్ లోపం వల్ల ఏం జరుగుతుంది?
ఆరోగ్య రక్షణలో అయోడిన్ పాత్ర ఎంతో కీలకమైంది. శరీరంలో అయోడిన్ లోపిస్తే అనారోగ్యం తప్పదు. శరీరంలోని హర్మోన్ల ఉత్పత్తికి కూడా అయోడిన్ కీలకపాత్ర వహిస్తుంది. జీవక్రియలు చురుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరానికి అవసరమైన ...
Health Care:వయసు పెరిగే కొద్దీ తీసుకునే ఆహారంలో ఆహార నియమాలు పాటించాలి
ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. వయసుపెరిగేకొద్దీ రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ...
Lose Weight : ‘బ్రేక్ ఫాస్ట్’ ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!
చాలా మంది ఉదయాన్నే అల్పాహారాన్ని చేసే విషయంలో చాలా బద్ధకంగా ఉంటారు. ఒకేసారి భోజనం చేద్దాంలే అనుకుంటూ కొందరు ఉదయాన్నే అల్పాహారం మానేస్తే, మధ్యాహ్నం కాస్త ఎక్కువ తినొచ్చని మరి కొందరు మానేస్తారు. ...
Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలకు దూరంగా ఉండండి..!
రక్తంలో సాధారణం కంటే అనారోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే, దాన్ని అధిక కొలెస్ట్రాల్ స్థితి అంటారు. అది చాలా తీవ్రమైన సమస్య… ఇది గుండెజబ్బులకు,స్థూలకాయం మరియు ఇతర వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఒక ...
Diabetes : మధుమేహానికి సహజమైన ఔషధం కాకరకాయ
కాకరకాయను బిట్టర్ మిలాన్ గా కూడా వ్యవహరిస్తారు , మరియు అనేక రకాల రోగాలకు విరుగుడుగా కూడా దీనిని వినియోగిస్తారు. మధుమేహానికి సహజమైన ఔషధం కాకరకాయ. ప్రతి రోజు కాకరకాయను ఆహారంలో భాగం ...
Protein Rich Foods:ఏ ప్రోటీన్లు మంచివి : శాకాహారమా ? మాంసాహారమా?
మన శరీరానికి ప్రోటీన్స్ చాలా ముఖ్యం. మన శరీర నిర్మాణంలో మాంసకృత్తులదే ప్రధాన పాత్ర. చాలామంది మాంసాహారం మాత్రమే అధిక శక్తిని అందిస్తుందని నమ్ముతూ ఉంటారు. కానీ ప్రోటీన్స్ మనకు మాంసాహారం, శాకాహారం ...
whole grains : ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండాలన్నా తృణధాన్యాలే బెస్ట్!
ముప్ఫయేళ్లు దాటకముందే బీపీ.. షుగర్.. ఊబకాయం. సరిగా పనిచేయలేం… సరిగా తినలేం… ఏం చేయాలి? లోపం ఎక్కడ ఉంది? మన పూర్వీకుల మాదిరిగా మనం ఆరోగ్యంగా ఉండలేమా? అంటే ఉండొచ్చు. కానీ ముందు ...
Lemon Juice: నిమ్మరసంతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!
నిమ్మరసంలో ఎంతటి అద్భుత ఔషధ గుణాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. విటమిన్ సి తోపాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మ వల్ల మనకు లభిస్తాయి. దీన్ని మనం ఎక్కువగా వంటల్లో ...
Food For Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు పోవాలంటే వీటిని తినండి చాలు..!
కిడ్ని స్టోన్స్ గురించి చాలా మంది అందోళన చెందుతుంటారు. మూత్రపిండాలలో రాళ్లు చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిలో ఏర్పడుతున్నాయి. శరీరంలో రక్తాన్ని వడబోయడంలో ప్రధానభూమిక పోషించే మూత్రపిండాల్లో రాళ్లు వస్తే.. ...
Stomach Gas : కడుపులో గ్యాస్ పడితే పొరపాటున కూడా ఇవి తినకండి
ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ… ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో వ్యక్తి కిందామీదా అయిపోతాడు. ఒక్కోసారి గ్యాస్ పైకి తన్నే సమయంలో గుండె ...
Vitamin K Rich Foods : విటమిన్ కె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? కె విటమిన్ పుష్కలంగా లభించే ఆహరాలు ఇవే!
మన శరీరానికి అత్యంత అవసరం అయ్యే విటమిన్లలో విటమిన్ కె కూడా ఒకటి. చాలా మందికి విటమిన్ కె ఉన్న ఆహారం గురించి అంతగా తెలియదు. నిజానికి మిగిలిన విటమిన్లతోపాటు విటమిన్ కె ...
Foods For Healthy Hair: ఒత్తైన పొడవైన జుట్టు కోసం ఈ ఆహారాలను తప్పక తీనండి..!
మహిళలకు అందాన్నిచేది జుట్టు. ఆ జుట్టు అందంగా, శుభ్రంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు ఆరోగ్యంగా ఉండి నిఘనిఘలాడాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం వల్ల ...
Cinnamon:దాల్చిన చెక్క వల్ల కలిగే లెక్కలేనన్ని ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?
దాల్చిన చెక్క అనగానే మసాలా దినుసులతో పెద్ద పీట వేస్తాం. దాని సువాసనే వేరు, ఎక్కువగా అందుకే వాడుతాం కూడా. ఒక్క రుచి, సువాసనే కాకుండా.. దానివలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ...
Weight loss: బరువు తగ్గేందుకు అద్భుతమైన డైట్ – 80/20 డైట్ రూల్ గురించి మీకు తెలుసా?
చాలామందికి ఆహారం తీసుకోవడంలో సరైన ప్రణాళిక ఉండదు. దాంతో అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నది పోషకాహార నిపుణుల అభిప్రాయం. 80/20 నియమం అనేది చాలా సులభంగా పాటించగల డైట్ ...
Tea and Health :టీ తాగడం ఆరోగ్యానికి మంచిదా.. కాదా ?
పొద్దున్నే నిద్ర లేవగానే టీ త్రాగనిదే చాలా మందికి రోజుమెుదలౌవదు. మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. కాస్త తలనొప్పిగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. టీలను ...
సీజనల్ గా వచ్చే పండ్లు, కూరగాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు..!
సీజనల్ గా వచ్చే పండ్లు, కూరగాయలను ఆయా సీజన్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలను, ప్రోటీనుల, నూట్రీషియన్స్ ను పుష్కలంగా అంధిచవచ్చు. సీజనల్ గా లభించే పండ్లు చాలా ...





