ఆరోగ్యం
health tips in telugu
Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం కారడం ప్రమాదానికి సంకేతమా?
పళ్లను బ్రష్‌తో తోమాలంటే మనలో చాలా మంది బద్దకిస్తుంటారు. పళ్లతోపాటు చిగుళ్లు, నాలుకను శుభ్రంగా ఉంచుకొంటేనే నోరు శుభ్రంగా ఉంటుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్య వచ్చినట్టయితే దంతాలు పుచ్చిపోయి ...
Health Tips – ఇన్హేలర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నవారికి, ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇన్హేలర్ వాడకం తప్పనిసరి. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రొగులు వ్యాధి తీవ్రంగా ఉన్న సమయంలో తక్షణం ఉపశమనం పొందేందుకు ఇన్హేలర్ లు ఏతగానో ఉపయోగపడతాయని ...
Anemia: ఈ లక్షణాలు ఉన్నాయా? రక్తహీనత కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త!
శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ఇంధనం రక్తం. ఆక్సీజన్‌ను శరీర అవయవాలకు పంపిణీ చేయడంలో ముఖ్యభూమిక పోషించే రక్తం పాళ్లు తక్కువైతే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తహీనత ...
Deep Sleep Tips: నిండా నిద్రపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
పడుకున్న వెంటనే క్షణాల్లో నిద్రపోయే అదృష్టవంతులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. మనలో చాలా మంది ఆర్థరాత్రిదాకా ఎడతెగని ఆలోచనలతో నిద్రపట్టక గిలగిల తన్నుకొంటుంటారు. మంచి నిద్ర రావాలంటే ఏంచేయాలి..? పడకగదిలో ఎలాంటి సౌకర్యాలు కల్పించుకోవడం ...
Health Tips – మనకు ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కాలంతో సంబంధం లేకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తుంటాయి. అంటువ్యాధులు సోకిన రోగులతో సాధారణ వ్యక్తులు ఒకేచోట కలిసి కూర్చోవటం వల్ల గాలి, స్పర్శల ద్వారా క్రిములు ఒకరి నుంచి మరొకరికి ...
HEALTHY WEIGHT – ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవాల్సిందే..!
ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల కారణంగా ఇది సాధ్యం కావడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులతో జీవితం ...
Multiple endocrine neoplasia: మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా మొదటి రకం ఎదురయ్యే సమస్యలేమిటి..?
శరీరంలో హార్మోన్లు, గ్రంథులు మనకు కనిపించవుగానీ… వివిధ శరీర భాగాల పై అది చూపించే ప్రభావం ఎంతో ఉంది. పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంథుల్లో వచ్చే సమస్యల వల్ల ఎదురయ్యే సమస్యల్లో ఎండోక్రైన్ సమస్యలు ...
Dry Mouth – డ్రై మౌత్ సమస్య ఎలాంటి అనారోగ్యాలకు దారితీస్తుంది…?
ఆహారం లేకుండా మనిషి బ్రతకగలడు గానీ… నీరు లేకుండా జీవించడం దాదాపు అసాధ్యం. రక్తం, మెదడు మొదలుకుని… నీరు లేకుండా మనిషి జీవితం ముందుకు సాగలేదు. ఒంట్లో నీరు ఆవిరైపోతూ ఉంటే… తద్వారా ...
Allergic rhinitis – అలర్జిక్ రైనైటిస్ ను ఎదుర్కొనే మార్గాలేమిటి?
పుప్పొడి లాంటి వాసనలు, పెంపుడు జంతువుల వల్ల ఎదురయ్యే సమస్యే అలర్జి రినిటిస్. కలుషితమైన వాతావరణమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. అయితే అందరిలో ఈ తరహా పరిస్థితి ఏర్పడదు. ఎలాంటి సందర్భాల్లో ...
Diabetes Effects – మధుమేహం ప్రభావం ఏ శరీర భాగాలపై ఎక్కువ?
మధుమేహం… చాపకింద నీరులా వ్యాపించే సైలెంట్ కిల్లర్. ఒకసారి ఈ వ్యాధిబారినపడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. అంతేకాదు దీని ప్రభావం మెదడుపై కూడా ఉంటుంది. పక్షవాతం కూడా రావచ్చు. మతిమరపుతో పాటు ఇతర ...
Home oxygen therapy – హోమ్ ఆక్సిజన్ థెరపీ ఎలాంటి పరిస్థితుల్లో అవసరం..?
రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం… వినడానికి కాస్తంత వింతగా ఉన్నా… ఇదో అనారోగ్య సమస్య. ఊపిరితిత్తులకు ఏర్పడే దీర్ఘకాలిక జబ్బుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇలా సమస్య ఉన్న వారికి… హోమ్ ఆక్సిజన్ ...
Heart Health Tips – చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే మార్గాలు
చల్లటి వాతావారణం.., చిక్కగా పరుచుకున్న మంచు దుప్పటి… లేలేత సూర్యకిరణాలు.., ఆస్వాదించడానికో కప్పు కాఫీ.. అబ్బా శీతాకాలపు ఉదయం వేళలు చెప్పుకోవడానికి ఎంత బాగున్నాయి కదా. నిజమే…, వాతావరణం అనుకూలించేంతవరకు అన్నీ బాగానే ...
creatinine level – క్రియేటినిన్ స్థాయి మార్పులు కిడ్నీలకు ప్రాబ్లమా..?
శరీరంలో ఉండే అవయవాల్లో మూత్రపిండాలు అతి ముఖ్యమైనవి. కొన్ని రకాల ముక్యమైన విధులు నిర్వర్తించి శరీరంలోని అన్ని అవయవాల విధులు సక్రమంగా జరిగేలా చూస్తాయి. ఇంతటి కీలక అవయవాన్ని కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి ...
Bone cancer – వృద్ధాప్యానికి సవాలు విసిరే ఎముక క్యాన్సర్ కు కారణాలేంటి..?
ఈ మధ్యకాలంలో తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని అధికంగా చూపిస్తున్న వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి. మారుతున్న అలవాట్లు, ఆహారం… శరీరంలో ప్రతి భాగానికి క్యాన్సర్ ను దగ్గర చేస్తోంది. అన్నింటినీ దాటి… ఎముకలకు ...
Blepharitis – బ్లెఫరైటిస్ అంటే ఏంటి…? ఈ సమస్యతో దృష్టిలోపాలు వస్తాయా…?
కేవలం తెల్లగా ఉండటం మాత్రమే కాదు. ముఖంలోని అన్ని భాగాలు కూడా అందంగా కనిపించినప్పుడే ఎవరైనా ఆకర్శణీయంగా కనిపిస్తారు. ఇలా ఆకర్శణీయంగా కనపడాలంటే ముఖంలో తీర్చిదిద్దుకోవాల్సిన భాగాలు బాగానే ఉన్నాయి. అలాంటి భాగాల్లో ...
For Healthy Bones – ఎముకలు ఆరోగ్యంగా ఉంచుకోండి
ఆటలాడుతూ కిందపడినప్పుడో.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎముకలు విరగడం చూస్తుంటాం. అయితే వయసు పెరిగేకొద్ది ఎముకల సాంధ్రత తగ్గిపోయి విరిగిపోవడం జరుగుతుంటాయి. చిన్నచిన్న సందర్భాలకే ఎముకలు విరగకుండా ఉండాలంటే ఏంచేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు ...
Sagittal imbalance – వెన్ను ఆకారాన్ని దెబ్బతీసే సాగిటాల్ అసమతుల్యత ఎలా మొదలౌతుంది..?
నడుము వంగడం… వయసై పోయిన వారికి సర్వ సాధారణంగా ఉండే సమస్య. కొందరిలో ఉండకపోవచ్చు కూడా. 60 ఏళ్ళ లోపే ఇలాంటి సమస్య వచ్చిందంటే అది కచ్చితంగా సాగిటాల్ ఇమ్ బ్యాలన్స్ సిండ్రోమ్. ...
Pre diabetes – ప్రీడయాబెటిస్ అని తెలియగానే తీసుకోవలసిన జాగ్రత్తలేవి..?
వచ్చినట్టు తెలియదు. అది ఇదేనా అనుకోవడానికి ఆస్కారం లేదు. కొంత మంది ఉత్త అనుమానమే అని కొట్టిపారేస్తే… మరికొంత మంది మాత్రం బెంబేలెత్తి పోతుంటారు. అదే ప్రీ డయాబెటిస్. టైప్ టూ మధు ...
Harmonal Imbalance : హార్మోన్ల అసమతుల్యతను ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి?
నేడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వసాధారణంగా మారింది. దీనికి ముఖ్య కారణం ఒత్తిడితో కూడిన జీవనశైలితో పాటు మనం తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం. ఈ హార్మోనుల అసమతుల్యత అనేక సమస్యలకు దారి తీస్తుంది. ...
Passive Smoking : ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కలిగే అనర్థాలెంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు?
కొందరు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నాగుప్పుగుప్పుమంటూ రింగురింగుల పొగలు వదులుతుంటారు. అయితే సిగరెట్లు, బీడీలు కాల్చేవారు వదిలే పొగను పీల్చుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. చిన్నపిల్లలకు ప్యాసివ్ స్మోకింగ్ వల్ల జీవితాంతం ఆరోగ్య ...