వార్తలు
MANAVARADHI – Latest Telugu News |-Breaking News Telugu
Dental Care Tips:ఈ టిప్స్ పాటిస్తే మీ దంతాలు పదిలం..
దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. చాలా మంది దంతాల విషయంలో చాలా అశ్రద్ధ చేస్తుంటారు. ప్రతి దానికీ వాటిని ఎడాపెడా వాడేస్తుంటాం. సీసా మూతలు తియ్యటం దగ్గరి నుంచీ బట్టలు చింపటం వరకూ ...
Health Tips: మన రోగనిరోధక శక్తిని కృంగదీసే వాటికి దూరంగా ఉండండి..!
రోగనిరోధక శక్తి… మనకు ఏ వ్యాధులూ రాకుండా కాపాడే శరీరంలోని ఓ రక్షణ వ్యవస్థ. వ్యాధులు వచ్చినా.. దాన్ని సమర్థంగా పోరాడి పారదోలే యంత్రాంగం కూడా ఇదే! కొంతమందిలో పలు కారణాల వల్ల ...
Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులలో రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్
నేటి ఆధునిక జీవనశైలిలో మధుమేహం ఉన్న వారి సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతుంది. మధుమేహం గతి తప్పిన ఆహారపు అలవాట్లు, కనుమరుగైన శారీరక శ్రమ, శృతి మించిన ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల ...
Vegetarian – ఆహారంలో శాకాహారమే ఉత్తమం… ఎలా అంటే..?
సమతుల, పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. శరీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉత్సాహంగా ఉండొచ్చు. అందుకే మాంసకృత్తులు, ప్రోటీన్లు సమపాళ్లలో ఉండే శాకాహారం తీసుకోవడం శ్రేయస్కరం. శాఖాహారం సర్వశ్రేష్టంగా భావించడం వల్ల చాలా ...
Diet Plan: పురుషుల కోసం హెల్తీ డైట్ ప్లాన్..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తప్పని సరిగా తీసుకోవాలి.. ఆరోగ్యం విషయంలో ఆడ,మగ అన్న భేదం ఉండదు… కానీ కొన్నిసార్లు ఆహారం తీసుకునే విషయంలో లింగభేదం అవసరం. మగవారిలో మహిళలకంటే ఎక్కువ ...
Dandruff Remedies: చుండ్రు సమస్య తగ్గట్లేదా..? టిప్స్‌తో చెక్ పెట్టండి..!
జుట్టుకు సంబంధించి మనకు వచ్చే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నీళ్లు పడకపోవడం, ఒత్తిడి.. తదితర అనేక కారణాల ...
Cherry Benefits: చెర్రీ పండు తినడం ఇన్ని ప్రయోజనాల..!
మన శరీర శ్రేయస్సుకు దోహదం చేసే రుచికరమైనవి ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ఎర్రగా, ఎంతో అందంగా ఉండే చెర్రీ పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే. వీటిని తీసుకోవడం వల్ల అధిక ...
Salt loaded foods – ఉప్పు… కాస్త తగ్గించండి .. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలేమిటి… ?
ఇష్టమైన ఆహారం చేతికందితే, వెనుక…ముందూ చూడకుండా అధికంగా తినేస్తాం. మరి ఇంత ఆనందంగా తినే సమయంలో మనం మన శరీరంపై ఆ ఆహారం ఏరకమైన ప్రభావాన్ని చూపుతుంది? అనేది ఏమాత్రం పట్టించుకోము. కొన్నిఉప్పు ...
Bronchitis Problem : బ్రాంకైటిస్ సమస్య ఎందుకు వస్తుంది..? జాగ్రత్తలు
వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటే చాలు బ్రాంకైటిస్ రోగుల గుండెలు గుభేలుమంటుంటాయి. కాస్త చల్లగాలి తగిలినా, వేసవిలో ఉపశమనం కోసం చల్లటి కూల్‌డ్రింక్‌లు తాగినా ఇబ్బందులు మొదలవుతాయి. పొగతాగడం వంటివి సమస్యను మరింత ...
Cinnamon Health Benefits: దాల్చిన చెక్కతో ఈ సమస్యలకు చెక్.. వీటి ప్రయోజనాలు ఇవే..
దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి మనకు లభిస్తున్న ఒక చక్కని సుగంధ ద్రవ్యం. వీటిని ఎక్కువగా మనం వంటకాలలో ఉపయోగిస్తాము. అయితే మనకు తెలియని మరో విషయం ఏంటంటే ఈ దాల్చిన ...
Gut health: మంచి జీర్ణక్రియకు సహాయపడే ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవే
మనకు హాని చేసే సూక్ష్మజీవులు, మేలు చేసే సూక్ష్మజీవులు రెండూ మన శరీరంలో ఉంటాయి. మన శరీరంలో చాలా రకాల బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి.. ఐతే ఈ బ్యాక్టీరియాలు చాలా వరకు శరీరానికి ...
Vitamin C Benefits : రోజుకు విటమిన్ C ఎంత అవసరం? ఎక్కడ లభిస్తుంది?
మనిషి శరీరంలో జరిగే పలు జీవక్రియలలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు చట్టుముడతాయి. ” సి” విటమిన్ ను శరీరం తనంతట ...
Breakfast – బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తే ఇక అంతే సంగతులు
రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఉదయం మనం తీసుకునే బ్రేక్ ఫాస్టే. రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషకవిలువలున్న అల్ఫాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ...
Lung Health : మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుతం ఎక్కడ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్నది. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమలు, అడవులను ధ్వంసం చేయడం తదితర అనేక కారణాల వల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువవుతుంది. ...
Health Tips : ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఊపిరి సమస్యలకు దూరంగా ఉండండి
నిత్యం అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇవి ఎక్కడో కాదు మన ఇంట్లోనే, మన చుట్టే ఉన్నాయన్న విషయం మరిచిపోవద్దు. మనం ప్రతి రోజు ఇంట్లో వాడే వస్తువులు వల్ల ...
Dry Eyes: కళ్లు పొడిబారుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో రిలాక్స్ అవ్వొచ్చు.
నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఉన్న ఐ డ్రాప్స్ వేసుకొంటుంటాం. ...
Diabetes Tips : షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
పండ్లు మనకు చాలా విలువైనవి మరియు పూర్తి పోషకాంశాలు కలిగిఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐతే, ఏవి తినాలి? వేటిలో ఎంత చక్కెర ...
Health tips: మీకు న్యుమోనియా(నిమ్ము) ఉందా ? అయితే ఈ చిట్కాలు తప్పక పాటించాల్సిందే!!
వర్షకాలం మొదలైంది.. కొద్దిరోజులుగా చాలా చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో నిమోనియా వ్యాధి విజృంభిస్తోంది. ఏటా వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సకాలంలో గుర్తించలేకపోవడం వల్ల పలువురు ప్రాణాల ...
Skin Care:ముఖానికి బాడీ లోషన్ రాసే అలవాటు ఉందా?అయితే ఈ సమస్యకు మీరే బాధ్యులు!
మన శరీరం మొత్తం చర్మం చేత కప్పబడి ఉంటుంది. అవసరాలను బట్టి మన చర్మం ఒక్కో చోట ఒక్కో విధమైన భద్రతను కలిగి ఉంటుంది. సాధారణంగా మన శరీరాన్ని ఎండ నుంచి, చలి ...