వార్తలు
MANAVARADHI – Latest Telugu News |-Breaking News Telugu
Nara Lokesh: కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ...
Pulivendula: పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత ఓటేశా.. బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు..!
పులివెందుల: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25 ఓట్లను ఒక కట్టగా కట్టేటప్పుడు అందులోనుంచి ఓ స్లిప్ బయటపడింది. ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని రాసి బ్యాలెట్ ...
Chiranjeevi: నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు : చిరంజీవి
ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌కు చిరంజీవి, తేజా సజ్జా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రక్తదానం గొప్పతనాన్ని వివరించారు. ఒక జర్నలిస్ట్ మూలంగా తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ...
Rummy Row in Maharashtra: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి క్రీడల శాఖ..!
🔹అసెంబ్లీ సమావేశాల్లో రమ్మీ ఆడిన మంత్రి మాణిక్ రావ్ కోకాటే.. 🔹మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో కోకాటేకు క్రీడల శాఖ . 🔹మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న విపక్షాలు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ...
AP Home Minister Anita: ఏపీ హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక .. హాస్టల్‌లో విద్యార్థుల పరిస్థితి ఏంటి..?
హోం మంత్రి వంగలపూడి అనితకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్ ‘సందర్శనకు వెళ్లిన ఆమెను సమస్యలు పలకరించాయి. హాస్టల్‌లో వసతులు తెలుసుకుని, అక్కడి పరిస్థితులు, ...
Actress Pakija: సినీ నటి వాసుకి (పాకీజా) పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన నటి వాసుకి. ఒకప్పుడు తెలుగులో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన ఆమె ప్రస్తుతం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆమె విడుదల చేసిన వీడియో చూసి, ఏపీ ఉప ...
Mysore Pak: మైసూర్‌పాక్‌లో ‘పాక్’ నచ్చలా .. కొత్త పేరు పెట్టిన వ్యాపారి
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మైసూర్‌పాక్ పేరును మార్చాలని కొందరు సోషల్‌మీడియాలో ప్రతిపాదనలు చేశారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి దీనిపై మీమ్స్ కూడా చేశారు. అప్పట్లో ఇవి తెగవైరల్ అయ్యాయి కూడా… అయితే ...
Tirupati Gangamma Jatara – తిరుపతి గంగ జాతరకు ప్రత్యేక గుర్తింపు!
తిరుపతి గంగ జాతరకు అరుదైన గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరుపుకునే గంగమ్మ జాతరను తమిళనాడు రాష్ట్రం అక్కడి పాఠశాల పుస్తకాలలో పాఠ్యాంశంగా పొందుపరిచింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట ...
Operation Sindoor: నిజంగా భారత క్షిపణులు పాకిస్థాన్ అణు స్థావరాలను తాకాయా?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఎదురుదాడి చేస్తే దీటుగా బదులిస్తాం… అవసరమైతే తమ అణ్వాయుధాలు సైతం వాడుతాం అన్న పాక్ ఉన్నట్టుండి కాల్పుల విరమణ అనే కాళ్ల బేరానికి ఎందుకు వచ్చింది? పహల్గాం ...
India-Pakistan: పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ ఇచ్చిన భారత్
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ నుండి వచ్చే అన్ని ...
Pawan kalyan – Allu Arjun: పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. గత ...
Anna Lezhneva: తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి సతీమణి అనా కొణిదెల
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల .. వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి ...
Agniveer Recruitment : అగ్నివీర్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఆర్మీ విభాగంలో అగ్నివీర్ సిబ్బంది నియామకానికి 2025–26కు నమోదు ప్రక్రియ చేపట్టినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ పునీత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ...
Chahal – Dhanashree: ధనశ్రీకి భరణం ఇచ్చేందుకు చాహల్ అంగీకారం!
భారత క్రికేటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకుల సంభందిచిన కీలక వార్త ఒకటి బయటికొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ...
Araku Coffee: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ...
Rohit Sharma: రోహిత్ శర్మ కొడుకు పేరు ఇదే.. వెల్లడించిన రితికా
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇటీవలే కోడుకు పుట్టిన విషయం తెలిసిందే… అయితే ఆయన సతీమణి రితికా సజ్జే అభిమానులకు ఒక చిన్న తీపి కబురు అందించింది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ...
Pawan Kalyan – రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని సాహసం పవన్ కల్యాణ్ చేశారా
పార్టీకి జనసేన అన్న పేరు పవన్ కల్యాణ్ ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్ధం అవుతుంది. ప్రతీ పార్టీకి ఏదో ఒక పేరు ఉంటుంది. కాని దానికి అర్ధం వచ్చినట్టు చేసే పనుల్లో కనిపించవు. ...
YS Jagan Assembly : అసెంబ్లీకి జగన్ వెళ్లడు.. ఎందుకంటే!.. వెళ్లకపోతే అవకాశాన్ని వదులుకున్నట్టేనా!
అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జగన్ అసెంబ్లీకి వెళతాడా లేదా? ప్రతిపక్ష హోదా కోసం పాకులాడినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే వైసీపీలో నేతల సంఖ్య రోజురోజుకు ...

























CM Revanth Reddy: తిరుమల దర్శనాల కోసం మనం వాళ్లను అడుక్కోవడమేంటి
‘‘తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి అధికారులను ప్రతిసారీ మనం అడుక్కోవడమేంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా? భద్రాచలంలో రాముడు లేడా? : ...