BANK OF INDIA| బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌ ఉద్యోగాలు

By manavaradhi.com

Published on:

Follow Us
BANK OF INDIA Recruitment Notification

పోస్టు పేరు – ఖాళీలు

  • స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌: 115
    అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌/బీఈ, ఎంఎంఎస్సీ, ఎంసీఏలో ఉత్తీర్ణత ఉండాలి.
    వయోపరిమితి: 2025 అక్టోబర్‌ 1వ తేదీ నాటికి 22 నుంచి 45 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
    వేతనం: పోస్టులను అనుసరించి నెలకు రూ.64,820 – రూ.1,20,940.
    దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.
    దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175.
    దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్‌ 17.
    ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 30.
    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
    పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, ముంబయి, పనాజి, పట్నా, రాయ్‌పుర్‌, రాంచీ, సిమ్లా, తిరువనంతపురం, మొహాలి, డెహ్రాదూన్‌, దిల్లీ, గువహటి, భోపాల్‌, అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, చెన్నై, థానె.

Official Website : https://bankofindia.bank.in/

Leave a Comment